కరోనా బారిన పడిన సౌత్ సినీ ప్రముఖులు వీళ్లే!
కరోనా మహమ్మారి టాలీవుడ్ ను కూడా చుట్టేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడగా ఇప్పుడు టాలీవుడ్ లోనూ అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు తాజాగా గాయకులకు కూడా కరోనా సోకినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టాలీవుడ్లోనూ కలవరం మొదలైంది.
దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం
లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్
స్టార్ డైరెక్టర్ తేజ
ఆమె కథ సీరియల్ ఫేం నవ్య స్వామి
సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత
గాయని స్మిత
ఆమె కథ్య సీరియల్ ఫేమ్ రవికృష్ణ
స్వాతి చినుకులు సీరియల్ ఫేం భరద్వాజ్
సూర్యకాంతం సీరియల్ ఫేం ప్రభాకర్