సినిమాల్లోకి రావాలనుకునే వారికి సౌందర్య ఏం చెప్పిందంటే.. ఇదేం చెడ్డది కాదు.. రేర్ ఫోటోస్ వైరల్
సహజమైన అందం, సహజమైన నటనతో ఇండియన్ ఆడియెన్స్ ని అలరించింది సౌందర్య. అభిమానులు గుండెల్లో అంతే అందంగా గూడు కట్టుకున్న సౌందర్య.. అమ్మాయిలకు సందేశం ఇచ్చింది. ఆమె మాట్లాడిన అరుదైన వీడియో, బ్యూటీఫుల్, రేర్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సౌందర్య అంటే ఆమె సహజమైన రూపం, అంతే సహజమైన నటన గుర్తొస్తుంది. అభినవ సావిత్రిగా పేరుతెచ్చుకుంది సౌందర్య. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే ఆమె ఎన్నో అద్బుతమైన సినిమాలతో మెప్పించింది. అత్యద్భుతమైన నటనతో అలరించింది. ఆయా పాత్రలతో ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయింది. అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని ఉండిపోయింది.
నేడు సౌందర్య జయంతి. ఈ సందర్భంగా సౌందర్యకి సంబంధించిన అరుదైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో భాగంగా ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఆమె అమ్మాయిలకు మంచి సందేశాన్నిచ్చింది. సినిమాల్లోకి రావాలనుకునే వారికి ఆమె సందేశాన్నిచ్చింది. ఒకప్పుడు మా పిల్లల్ని ఏం చేస్తారంటే డాక్టర్లు, ఇంజనీర్లు అని చెప్పేవారు, కానీ ఆ రోజులు పోయాయి. ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవడానికి ప్రోత్సహించాలని తెలిపింది సౌందర్య. అమ్మాయిలు సినిమాల్లోకి కూడా హ్యాపీగా రావచ్చు అని తెలిపింది. ఇది చెడ్డది కాదని, తనకేం బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ లు లేవని పేర్కొంది.
`ఇంజనీర్, డాక్టర్ అనే రోజులు పోయాయి. మై డాటర్ ఐటీ ప్రొఫేషన్, మై డాటర్ ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పే రోజులొచ్చాయి. అలాగే మా కూతురు సినిమాల్లో చేస్తుందని అంటున్నారు. సినిమాల్లోకి రావాలనుకునే పిల్లల ఆసక్తిని వద్దని చెప్పకండి. వారికి స్వేచ్ఛగా వదిలేయండి, ఇక్కడేం జరగదు. నువ్వు ఎలా ఉంటున్నావనేది ఇక్కడ ముఖ్యం. నువ్వు ప్రొషేషనల్‌గా ఉంటే ఏ సమస్య ఉండదు. ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. చాలా మంది ఉన్నారు, నేను కూడా సినిమాల్లో ఉన్నాను. నేనెప్పుడూ చెడు అనుభవాలు పొందలేదు.
సినిమాల్లో వండర్‌ఫుల్ కెరీర్ ఉంటుంది. నాకు అద్బుతమైన కెరీర్ ఉంది. నేను ఎలాంటి బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ని ఫేస్ చేయలేదు. ఇదంతా మీ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఎంత చక్కగా కెరీర్‌ని తీర్చిదిద్దుకుంటారనేది చాలా ముఖ్యం. సినిమా అనేకాదు, ఎక్కడైనా ఇబ్బందులుంటాయని, మీరు మీ లైఫ్‌ని ఎలా ఫ్రేమ్ చేసుకుంటారనేదే ఇక్కడ ఇంపార్టెంట్` అని చెప్పింది సౌందర్య. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
1976 జులై 18న జన్మించింది సౌందర్య. అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాక సౌందర్యగా పేరు మార్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది. దాదాపు 12ఏళ్ల కెరీర్‌లో 109 సినిమాలు చేసింది. యావరేజ్‌గా ఏడాదికి ఎనిమిది తొమ్మిది సినిమాలు చేసిందీ సౌందర్య. అన్ని భాషల్లో సూపర్ స్టార్స్ అందరితోనూ నటించింది. చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకటేష్, మోహన్‌బాబు, రాజశేఖర్, శ్రీకాంత్, జగపతిబాబు, రజనీ, కమల్, మోహన్‌లాల్, అమితాబ్ బచ్చన్ వంటి హీరోలతో ఆడిపాడింది. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్‌ని పొందింది.
గ్లామర్‌కి దూరంగా ఉండే సౌందర్య.. చాలా వరకు చీరలోనే కనిపించేది. చీరలోనే ఆమె అందంగా ఉండేది. ట్రెండీ వేర్స్ వేసినా, చీరని మించిన అందం ఎందులోనూ పొందలేదు. అయితే కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసింది సౌందర్య. ఆమె నటించిన మహిళా ప్రధాన చిత్రాలు స్టార్ హీరోల మూవీస్‌కి దీటుగా ఆడాయి, కలెక్షన్లని సాధించాయి. దశాబ్దం పాటు ఇండియన్ సినిమాని హీరోయిన్ గా శాషించిన సౌందర్య.. అనూహ్యంగా, అందరిని శోకసంద్రంలో ముంచెత్తుతూ విమాన ప్రమాదంలో 2004లో ఏప్రిల్ 17న కన్నుమూసిన విషయం తెలిసిందే.
27న అతి చిన్న వయసులోనే సౌందర్య సినీ ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంది సౌందర్య. బెంగుళూరు నుంచి కరీంనగర్‌కి హెలీకాప్టర్‌లో వస్తుండగా, జరిగిన ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు. అందులో ఆమె సోదరుడు కూడా కన్నుమూయడం విచారకరం. ఈ ఘటనతో యావత్ ఇండియన్ సినిమా పెద్ద షాక్‌కి గురయ్యింది.
తెలుగు తెర సావిత్రిగా పిలిపించుకున్న సౌందర్య.. తన కెరీర్‌లో 109 సినిమాలతోపాటు ఒక జాతీయ అవార్డుని, 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు నంది పురస్కారాలనుదక్కించుకున్నారు. ఒక కర్నాటక రాష్ట అవార్డు కూడా దక్కింది. కన్నడ మూవీ `ద్వీప` సినిమాలోని నటనకు గానూ సౌందర్యకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది.
సౌందర్య హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్నాటకలో మెడికల్ కాలేజీని స్థాపించారు. అలాగే స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ వాటిని రన్ చేస్తున్నారు సౌందర్య ఫ్యామిలీ మెంబర్స్. తను చనిపోవడానికి ఏడాది ముందు 2003లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రఘుని సౌందర్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక నేడు సౌందర్య 47వ జయంతి సందర్భంగా సౌందర్యకి సంబంధించిన అరుదైన విషయాలు వైరల్ అవుతున్నాయి. అలాగే అరుదైన, అందమైన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటిని ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.