MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: వంట పని చేస్తున్న వంటలక్క, డాక్టర్ బాబు.. కన్నీళ్లు పెట్టుకుంటున్న హిమ, సౌర్య?

Karthika Deepam: వంట పని చేస్తున్న వంటలక్క, డాక్టర్ బాబు.. కన్నీళ్లు పెట్టుకుంటున్న హిమ, సౌర్య?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G | Asianet News
Published : Dec 11 2021, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సౌందర్య (Soundarya) ఒంటరిగా కూర్చొని కార్తీక్ మాట్లాడిన మాటలు తలచుకుంటుంది. అప్పుడే ఆనందరావు, ఆదిత్య (Aditya) వచ్చి కార్తీక్ గురించి మాట్లాడుతుంటారు. వెతికే పనిలో ఉన్నాము అంటారు. ఇక సౌందర్య ఎలాగైనా పెద్దోడిని చూడాలి అంటూ బాధపడుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మరోవైపు దీప (Deepa) ఊరిలో ఉన్న అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్లి కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఇవ్వమని  కోరుకుంటుంది. ఇక మహేష్ (Mahesh) అనే వ్యక్తి కార్తీక్ ఫోన్ తీసుకొని దాన్ని అమ్మాలని ప్రయత్నిస్తాడు. ఫోన్ కు పదేపదే కాల్స్ రావటంతో కట్ చేస్తూ ఉంటాడు.
 

39

సౌందర్య (Soundarya) బస్తీ దగ్గరికి వెళ్లి అక్కడ దీప, కార్తీక్ ల గురించి వాళ్లను అడుగుతుంది. దీప వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అంటూ చెప్పండి అంటూ వాళ్లను బతిమాలుతోంది. వాళ్లు కూడా మాకు తెలీదు అనేసరికి బాధపడుతుంది. ఇక వారణాసి (Varanasi) దీప ఇల్లు కడతానన్న విషయాన్ని చెబుతూ బాధపడతాడు.
 

49

ఇక దీప (Deepa) ఇంట్లో పడుకోవడానికి పక్క పరుస్తుంది. అందరూ పడుకోడానికి సిద్ధమవ్వగా కార్తీక్ (Karthik) పిల్లలకు సారీ చెబుతూ ఇటువంటి ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చింది అని బాధపడతాడు. అంతలోనే వారికి గర్భవతి స్త్రీ పురిటి నొప్పుల అరుపులు వినిపిస్తాయి.
 

59

దీప (Deepa) ఎవరో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని వెళ్లి చూసి వద్దామని అనేసరికి కార్తీక్ వద్దంటాడు. కానీ పిల్లలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్తారు. ఆమె మాత్రం నొప్పులతో బాగా బాధ పడుతుంది. ఇక దీప ఆగలేక కార్తీక్ (Karthik) ను అక్కడి నుంచి తీసుకెళ్తుంది.
 

69

అక్కడికి వెళ్లేసరికి ఆమె మరింత నొప్పులతో బాధ పడుతుంది. వెంటనే అక్కడికి వెళ్లి ఇలా వదిలి పెట్టారు ఏంటి అని అడుగుతుంది. ఇక డాక్టర్ లేడని చెప్పేసరికి వెంటనే కార్తీక్ (Karthik) దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేయమని చెబుతుంది. హిమ, సౌర్య (Hima, Sourya) కూడా మా డాడీ డాక్టర్ అనేసరికి కార్తీక్ అలా అనవద్దని అంటాడు.
 

79

ఇక దీప (Deepa) పిల్లల్ని అక్కడినుంచి పంపిస్తుంది. కార్తీక్ ను బ్రతిమాలుతుంది. కార్తీక్ (Karthik) తను హాస్పిటల్ లో సస్పెండ్ అయిన విషయాన్ని ఇంకెక్కడ వైద్యం చేయవద్దు అనే విషయాన్ని తలుచుకుంటాడు. వారి దగ్గర్నుంచి ఫోన్ తీసుకొని అంబులెన్స్ కి ఫోన్ చేస్తాడు.
 

89

దీప (Deepa) వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇల్లు లేదా అని అనేసరికి మీరు ఉన్న ఇల్లే మేము ఉండే ఇల్లు అని, అప్పులు కట్టుకోలేక ఇల్లు వదులుకున్నామని అంటాడు. అప్పుడే అంబులెన్స్ వచ్చి ఆవిడను తీసుకెళ్తారు. ఇక కార్తీక్ (Karthik) తో దీప ఎందుకు ఇలా చేశారని అడిగేసరికి తనను సస్పెండ్ చేశారని తెలుపుతాడు.
 

99

తరువాయి భాగం లో దీప (Deepa) తన వంట వృత్తిని మొదలు పెడుతుంది. ఓ చోట మధ్యాహ్న భోజనంలో ఉద్యోగానికి దిగుతుంది. కార్తీక్ (Karthik) తన పిల్లలతో మీ డాడీ డాక్టర్ కాదని మరోచోట పనిచేస్తున్నాడని అందరికీ అలాగే చెప్పమని అనటంతో పిల్లలు ఏడుస్తారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Nainika: రియల్ ఎస్టేట్ యాడ్ అన్నారు, కానీ దాని కోసం నాకు రేటు ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ నైనికా సంచలనం
Recommended image2
దళపతి విజయ్ కొడుకు మొదటి సినిమా, జాసన్ సంజయ్ సిగ్మా రిలీజ్ ఎప్పుడు?
Recommended image3
Faria Abdullah: ఎరుపు చీరలో మెరుపులు మెరిపిస్తున్న ఫరియా అబ్దుల్లా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved