MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • బిగ్‌ బాస్‌ హోస్ట్ గా నాగార్జున ఫెయిల్‌, రానా అయితే బెస్ట్.. సోనియా ఆకుల స్టేట్‌మెంట్‌

బిగ్‌ బాస్‌ హోస్ట్ గా నాగార్జున ఫెయిల్‌, రానా అయితే బెస్ట్.. సోనియా ఆకుల స్టేట్‌మెంట్‌

Nagarjuna-Sonia Akula: బిగ్‌ బాస్‌ తెలుగు 3వ సీజన్‌ నుంచి హోస్ట్ గా నాగార్జున కొనసాగుతున్నారు. 8వ సీజన్‌ నాగార్జున హోస్ట్ గానే సాగింది. దీనికి మిశ్రమ స్పందన లభించింది. కానీ ఏడోవ సీజన్‌కి వచ్చిన హైప్‌ రాలేదు. కంటెస్టెంట్ల పరంగా విమర్శలు వచ్చాయి. అలాగే హోస్ట్ విషయంలోనూ విమర్శలు వచ్చాయి. బిగ్‌ బాస్‌ నిర్వాహకులు గేమ్స్, టాస్క్ ల విషయంలో కొత్తదనం పాటించలేకపోయారని అన్నారు. అలాగే వీకెండ్స్ లో హోస్ట్ నాగార్జున కూడా కొన్ని సార్లు బయాస్‌గా కాకుండా కొందరి పక్షాన వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మాజీ కంటెస్టెంట్‌ షాకింగ్‌ కామెంట్స్ చేసింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 14 2025, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
nagarjuna, sonia akula

nagarjuna, sonia akula

Nagarjuna-Sonia Akula: బిగ్‌ బాస్‌ తెలుగు 8లో సందడి చేసింది సోనియా ఆకుల. ఆమె ప్రారంభంలో మూడు నాలుగు వారాలపాటు ఉంది. అటు పృథ్వీరాజ్‌, ఇటు నిఖిల్‌తో పులిహోర కలిపింది. ఆ ఇద్దరిని తన చుట్టూ తిప్పుకుంది. వీరి ట్రయాంగిల్‌ కెమిస్ట్రీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, అది ఆడియెన్స్ కి ఎక్కలేదు.

కంటెంట్‌ ఇవ్వడంలో ఫెయిల్‌ అయ్యారు. ఈ క్రమంలో సోనియా ఆకుల బాగా బ్యాడ్‌ అయ్యింది. ఆమె గేమ్స్ ఆడకుండా ఈ ఇద్దరిని పక్కన కూర్చొని కబుర్లు చెబుతుందనే విమర్శలు వచ్చాయి. అందుకే త్వరగానే ఎలిమినేట్‌ అయ్యింది. తాజాగా ఆమె బిగ్‌ బాస్‌ హోస్ట్ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగ్‌ హోస్ట్ గా ఉంటే తాను బిగ్‌ బాస్‌ షోలోకి వెళ్లను అని తెలిపింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Soniya Akula Marriage Photos

Soniya Akula Marriage Photos

`నాగార్జున హోస్ట్ అయితే నేను బిగ్‌ బాస్‌కి వెళ్లను. నాగ్‌ సార్‌ సాఫ్ట్ పర్సన్‌. సెన్సిటివ్‌ విషయాలను అడ్రెస్‌ చేయాలన్నప్పుడు వాటిని సరైన విధంగా ఆయన డీల్‌ చేయలేదనిపిస్తుంది. మొన్న సీజన్‌లో చూస్తే గౌతమ్‌ని షటప్‌ అంటాడు. అక్కడ అంత పెద్ద తప్పేం చేయలేదు గౌతమ్‌. ఇన్నేళ్లుగా ఆయన బిగ్‌ బాస్‌ హోస్ట్ గా ఉన్నారు.

కనీసం ఏం జరిగిందనేది ఆలోచించి, రీ ఫ్రెష్‌ చేసుకుని, అనలైజ్‌ చేసే టైమ్‌ తీసుకోవడం లేదనిపిస్తుంది. కానీ రానా.. మనం ఏదైనా చెబితే ఏం జరిగిందనేది వెనక్కి వెళ్లి ఆలోచించి చెబుతాడనేది ఆశిస్తున్నా. రానా మీద ఆ హోప్‌ ఉంది. ఆయన నాలెజ్జ్ బుల్‌ పర్సన్‌ అనిపిస్తారంటూ షాకిచ్చింది సోనియా ఆకుల. 
 

33
rana daggubati

rana daggubati

సోనియా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఆమె ఉద్దేశ్యంలో బిగ్‌ బాస్‌ హోస్ట్ గా నాగార్జున ఫెయిల్‌ అయ్యాడని, రానా అయితే బాగా చేస్తాడని చెబుతుంది. రానా టాక్‌ షోలకు హోస్ట్ గా చేశాడు. ఇలాంటి షోస్‌ చేస్తాడా ? అనేది డౌట్‌. అయితే నాగార్జున విషయంలో పూర్తిగా నెగటివిటీ లేదు.

కొంత మంది వరకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. కాబట్టి బిగ్‌ బాస్‌ నిర్వహకులు దీన్ని ఎలా తీసుకుంటారో చూడాలి. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు నాగార్జునని హోస్ట్ గా మార్చే ప్రసక్తే లేదని, 9వ సీజన్‌, పదో సీజన్‌ వరకు ఆయనే హోస్ట్ అని, అది అగ్రిమెంట్‌ అని సమాచారం. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. 

read  more: `హిట్‌ 3`లో విలన్‌ ఎవరు? హింట్‌ ఇచ్చిన నాని.. ట్రైలర్‌ ఎలా ఉందంటే?

also read: Vishwambhara Story Leak: ఏడు లోకాలు, ఏడు గెటప్‌లు, సెకండాఫ్‌ మొత్తం అదే.. `విశ్వంభర` స్టోరీ లీక్

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: మెగాస్టార్ నే మెప్పించిన జబర్దస్త్ కమెడియన్, ఒక్క ఏడాది 8 సినిమాలు, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నటుడు ఎవరు?
Recommended image2
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image3
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved