MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బికినీ టాప్ లో సోనాల్ చౌహన్ విస్ఫోటనం.. అదిరిపోయే పరువాలతో బ్లాస్టింగ్ షో, వైరల్ పిక్స్

బికినీ టాప్ లో సోనాల్ చౌహన్ విస్ఫోటనం.. అదిరిపోయే పరువాలతో బ్లాస్టింగ్ షో, వైరల్ పిక్స్

అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. తాజాగా మరోసారి సోనాల్ చౌహాన్ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 09 2023, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. కానీ అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కవ కాదు. 

27

35 ఏళ్ల సోనాలీ చౌహాన్ మోడలింగ్ లో రాణించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాల్ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది.

37

బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో మెరిసింది ఈ హాట్ బ్యూటీ. అందాల ఆరబోతలో సోనాల్ కు ఎలాంటి హద్దులు ఉండవు. సోనాల్ చౌహన్ తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మతిపోగొట్టేలా ఉండే ఆమె పరువాలు కుర్రాళ్లకు కనుల విందే. అప్పుడప్పుడూ బికినీ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. 

47

తాజాగా మరోసారి సోనాల్ చౌహాన్ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మరీ బోల్డ్ గా రెచ్చిపోతూ వెకేషన్ లో సోనాల్ చౌహన్ ఎంజాయ్ చేస్తోంది. కానీ టూ మచ్ గా తన థైస్, క్లీవేజ్ అందాలతో సోనాల్ రెచ్చగొడుతున్న విధానం నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

 

57

క్లీవేజ్ అందాలని దగ్గరగా చూపిస్తూ సోనాల్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సోనాల్ చౌహాన్ కి అందాల ఆరబోత కొత్తేమీ కాదు. బికినీ టాప్ లో మాల్దీవుల్లో సోనాల్ చౌహన్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

67

వింతగా ఉన్న డ్రెస్, ట్రెండీ షూస్ తో సోనాల్ షాకింగ్ లోక్ లో మెరిసింది. విరహం ఒలకబోస్తూ ఎదపరువాలతో కనువిందు చేస్తోంది. బీచ్ లో రిలాక్స్ అవుతూ కుర్రాళ్ళకి గ్లామర్ విందు వడ్డిస్తోంది. 

77

మత్తుగా , కొంటెగా ఉన్న హావ భావాలతో సోనాల్ ఇస్తున్న ఫోజులు యువతని టెంప్ట్ చేసే విధంగా ఉన్నాయి. అందాలు కొంచెం కొంచెం అన్నట్లుగా చూపిస్తూ కుర్చీలో కూర్చుని థైస్ తో బ్లాస్టింగ్ ట్రీట్ ఇస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది
Recommended image2
Vana Veera Review: `వన వీర` మూవీ రివ్యూ, రేటింగ్‌.. సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
రష్మిక మందన్న పాత జ్ఞాపకాలు, 2025 నేషనల్ క్రష్ కు ఎలా గడిచింది? వైరల్ ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved