MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sonal Chauhan Comments: ఎఫ్3 కోసం ఫస్ట్ టైమ్ అలా చేయాల్సి వచ్చింది : సోనాల్ చౌహాన్

Sonal Chauhan Comments: ఎఫ్3 కోసం ఫస్ట్ టైమ్ అలా చేయాల్సి వచ్చింది : సోనాల్ చౌహాన్

గ్లామర్ హీరోయిన్ల లిస్ట్ లో సోనాల్ చౌహాన్ పేరు ముందువరసలోనే  ఉంటుంది. అటువంటిది కెరీర్ లో ఫస్ట్ టైమ్ తనతో డిఫరెంట్ క్యారెక్టర్ చేయించాడట అనిల్ రావిపూడి.. ఇక ఎఫ్3 మూవీలో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు సోనాల్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 15 2022, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సోనాల్ చౌహాన్ తెలుగు తెరకి తమదైన గ్లామర్ టచ్ ఇచ్చిన అందమైన హీరోయిన్. హీరోయిన్ గా వరుస   సినిమాలు చేస్తూ.. సీనియర్ హీరోలతో ఎక్కువగా జతకడుతున్న బ్యూటీ.. హాట్ హాట్ అందాలు చూపించడంలో మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. రెచ్చిపోయి ఆడియన్స్ ను అల్లాడిస్తుంది సోనాల్. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

టాలీవుడ్ లో సోనాల్ బాలకృష్ణ సరసన ఎక్కువ సినిమాలు చేసింది. రామ్ లాంటి యంగ్ హీరోలతో కూడా సోనాల్ సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం ఆమె మరో సీనియర్ హీరో.. టాలీవుడ్ మన్మధుడు  నాగార్జున సరసన హీరోయన్ గా ది ఘోస్ట్  సినిమా చేస్తోంది. 

37

ఈ సినిమాతో పాటు  టలీవుడ్ ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నఎఫ్3 మూవీలో కూడా సోనాల్ ఇంపార్టెంట్ రోల్ చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3  సినిమాను కూడా పూర్తిచేసింది సోనాల్. ఇక ఈమూవీ గురించి ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

47

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. అనిల్ రావిపూడి కామెడీ కంటెంట్ ను చాలా గొప్పగా తెరకెక్కిస్తారు. ఆయన నుంచి వచ్చిన ఎఫ్ 2 చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే  ఆయన నుంచి కాల్ రాగానే కంగారు పడిపోయాను అన్నది సోనాల్. కంగారు పడటం ఎందుకంటే నేను అప్పటివరకూ కామెడీ చేయనేలేదు. దాంతో ఎఫ్3లో ఎలా చేయాలా అని ఆలోచనలో పడ్డానంది సోనాల్. 

57

అంతే కాదు  ఈ సినిమాలో రొమాంటిక్ టచ్ తో కూడిన కామెడీ రోల్ ఉందని అనిల్ చెప్పారు. ఆయన చెప్పగానే  ఏం ఆలోచించకుండా ఓకే అనేశాను. అయితే ఇంతవరకు కెరీర్ లో టచ్ కూడా చేయని జానర్ ను ఎలా మానేజ్ చేయాలి అని ఆలోచిస్తుంటే.. అనిల్ రావిపూడి అంతా తాను చూసుకుంటాను అన్నారు. అన్నట్టే ఆయన సినిమాలు చాలా సులువుగా కంప్లీట్ చేశారు అన్ని అన్నారు సోనాల్. 

67

అంతవరకూ కామెడీ రోల్స్ చేయలేదనీ ..  ఎలా ప్రిపేర్ కావాలో తెలియడం లేదని అనిల్ రావిపూడితో అన్నాను. మీరు అలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా టైమ్ కి షూటింగుకి వస్తే చాలు అని ఆయన అన్నారు. ఆయన చెప్పినట్టుగా కెమెరా ముందు చేస్తే చాలు అనే విషయం ఆ తరువాత నాకు అర్థమైంది అంటూ డైరెక్టర్ ను పొగడ్తలతో ముంచెత్తింది సోనాల్. 

77

ఇక ఎఫ్3 హీరోలు  వెంకీ .. వరుణ్ లతో కలిసి నటించడం నా అదృష్టం. అంటూనే... తమన్నా.. మెహ్రీన్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్  అయ్యారు అని చెప్పుకొచ్చింది. రెండు సార్లు రిలీజ్ వాయిదా పడ్డ ఎఫ్3 మూవీ  ఫైనల్ గా  నెల 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లను పలకరిచబోతోంది. కామెడీ లవర్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇది అంటున్నారు మేకర్స్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Posani Krishna Murali: ఆమె ఐటెం గర్ల్, హీరోయిన్ గా పనికిరాదు అన్నారు.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Recommended image2
Manchu Manoj: బండి సంజయ్‌ కొడుకు కేసుపై మంచు మనోజ్‌ సంచలన పోస్ట్.. న్యాయానికి అధికారం అడ్డురాకూడదంటూ కామెంట్‌
Recommended image3
Trisha: ఎట్టకేలకు అధికారికంగా హింట్‌ ఇచ్చిన త్రిష.. విజయ్ సీఎం అయ్యాక ఫస్ట్ పోస్ట్.. నెట్టింట రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved