MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్‌బాస్‌ః అభిజిత్‌, కౌశల్‌ ఫెయిల్‌ అయ్యారు... సోహైల్‌ చేసి చూపించాడు..

బిగ్‌బాస్‌ః అభిజిత్‌, కౌశల్‌ ఫెయిల్‌ అయ్యారు... సోహైల్‌ చేసి చూపించాడు..

బిగ్‌బాస్‌ ఎంతో మందికి లైఫ్‌ ఇస్తుంది. ఇందులో పాల్గొన్న తర్వాత చాలా మందికి మంచి ఇమేజ్‌, క్రేజ్‌ వస్తుంది. అలాంటి క్రేజ్‌, ఇమేజ్‌ సోహైల్‌కి వచ్చింది. అతను బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలవకపోయినా, అంతకు మించి పాపులారిటీని పొందాడు. ఈ విషయంలో విన్నర్‌ అభిజిత్‌ని కూడా మించిపోయాడు. అయితే సోహైల్‌ సాధించాడు, కానీ ఇదే విషయంలో అభిజిత్‌, కౌశల్‌ ఫెయిల్‌ అయ్యారు. ఆ కథేంటో చూస్తే,  

2 Min read
Aithagoni Raju
Published : Dec 24 2020, 08:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
బిగ్‌బాస్‌ 4 లో సోహైల్‌ టాప్‌ త్రీలో నిలిచాడు. అతను బిగ్‌బాస్‌ ఇచ్చిన ఆఫర్‌ని అందుకుని వైదొలిగాడు. ఈ ప్రకారం సోహైల్‌కి ఓడిపోలేదు. దీంతో 25లక్షలతోపాటు నాగార్జున అందించే పది లక్షలు పొందాడు. దీనికి తోడు ఆయనకు వచ్చే రెమ్యూనరేషన్‌ అదనం.

212
తన ప్రతిభతో, చలాకీతో ఆడియెన్స్ మనసులనే కాదు, అనేక మంది సినీ ప్రముఖుల మనసులను దోచుకున్నాడు. హౌజ్‌లో, గ్రాండ్‌ ఫినాలెలో ఆయన ప్రదర్శన, మాటలు, పది లక్షలు ఆర్ఫనేజ్‌కి ఇవ్వాలనుకోవడం వంటివి అందరిని ఆకట్టుకున్నాయి. దీంతో బిగ్‌బాస్‌ 4లో అసలైన విన్నర్‌గా నిలిచాడు సోహైల్‌.

312
అయితే సోహైల్‌కి సినిమా అంటే పిచ్చి. అదే జీవితం. సినిమాల్లోనే రాణించాలని పదే పదే చెప్పారు. హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక సినిమాలు చేస్తానని చెప్పాడు. ఫైనల్‌ రోజు కూడా కచ్చితంగా ఓ సినిమా చేస్తానని, అందుకు చిరంజీవిని గెస్ట్ గా రావాలని కోరారు. చిరంజీవి స్పందించి కచ్చితంగా వస్తాననే కాదు, గెస్ట్ రోల్‌ కూడా చేస్తానని చెప్పారు. దీనికితోడు బ్రహ్మానందం స్పందించి తాను నటిస్తానని చెప్పాడు. ఇది సోహైల్‌పై మరింత హైప్‌ని పెంచింది.

412
బిగ్‌బాస్‌ హౌజ్‌లోగానీ, బయటకు వచ్చాక ఆ క్రేజ్‌ రెండు మూడు రోజులే ఉంటుందని, ఆ తర్వాత చల్లబడుతుందని, వారిని ఎవరూ పట్టించుకోరనే కామెంట్‌ ఉంది. కానీ దాన్ని బ్రేక్‌ చేశాడు సోహైల్‌. షో పూర్తయిన నాలుగు రోజుల్లోనే హీరోగా సినిమాని ప్రకటించాడు. అంటే సోహైల్‌కి వచ్చిన ఆదరణ, ఇమేజ్‌, క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

512
మంచి ఫిజిక్‌ సోహైల్‌ సొంతం. చురుకుగా, హుషారుగానూ ఉంటాను. మంచి కామెడీ కూడా చేయగలరు. దేనిలోనైనా దూసుకుపోయే తత్వం అతనిది. మాస్‌ మేనరిజంతో మంచి మాస్‌ ఇమేజ్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇలా అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే నిర్మాతలను బుట్టలో పడేశాడు.

612
దీంతో గురువారం ఏకంగా హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. `జార్జిరెడ్డి`, `ప్రెషర్‌ కుక్కర్‌` వంటి చిత్రాలను నిర్మించి అప్పిరెడ్డి.. సోహైల్‌ హీరోగా సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. దీనికి శ్రీనివాస్‌ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ఫ్రిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. దీంతోపాటు మరికొన్ని ఆఫర్లు సోహైల్‌కి వస్తున్నట్టు తెలుస్తుంది.

712
ఈ విషయంలో బిగ్‌బాస్‌ 4 విన్నర్‌ అభిజిత్‌ కూడా వెనకపడ్డాడని చెప్పొచ్చు. ఆయన పలు ఆఫర్స్ వస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి తప్పా, కాంక్రిట్‌గా ఏంటనేది తేలలేదు. ఆయనకు `ఆహా`లో షో చేయబోతున్నారని, రెండు సినిమాలున్నాయి, పలు వెబ్‌ సిరీస్‌లున్నాయని అంటున్నారు. అధికారికంగా ఇంకా ఏది ప్రకటించలేదు. అయితే ఈ ఊపు తగ్గితే ఆయనకు ఛాన్స్ లు నిజంగానే వస్తాయా? రావా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారనుంది. కానీ సోహైల్‌ అప్పుడే సినిమాని ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చాడు.

812
మరోవైపు సోహైల్‌తో పోల్చితే `బిగ్‌బాస్‌2` విన్నర్‌ కౌశల్‌ ఫెయిల్‌ అయ్యాడనే చెప్పాలి. సోహైల్ లాంటి మాస్‌ ఇమేజ్‌ ఉన్నది కౌశల్‌కి మాత్రమే. ఆ సమయంలో కౌశల్‌ కూడా ఇలానే హంగామా చేశాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు కౌశల్‌ కూడా తాను హీరోగా రాణించాలని, సినిమాలు చేయాలని తెలిపాడు.

912
సినిమాలంటే ప్యాషన్‌ అని, హీరోగా రాణించేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ట్రోఫి గెలుచుకున్న సమయంలోనూ ఇదే విషయాన్ని వెల్లడించాడు. కానీ అవకాశాలను దక్కించుకోవడంలో విఫలమయ్యారు.

1012
నిజం చెప్పాలంటే బిగ్‌బాస్‌లో పాల్గొనకముందే, కొన్ని టీవీ సీరియల్స్, సినిమాలు చేశారు. కానీ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు కౌశల్‌.

1112
అయితే హౌజ్‌ నుంచి బయటకు రాగానే పలు వివాదాలు ఆయన్ని వెంటాడాయి. కొంతమంది కావాలని ఆయన్ని తప్పుదోవ పట్టించారని, వివాదంలో ఇరికించారని వార్తలు వినిపించాయి.

1212
మొత్తానికి కౌశల్‌ తన డ్రీమ్స్ ని పుల్‌ఫిల్‌ చేసుకోవడంలో విఫలమయ్యాడు. అడ్రల్‌ లేకుండాపోయాడు. వారితో పోల్చితే సోహైల్‌ బెటర్‌ అని నెటిజన్లు, సోహైల్‌ అభిమానులు అంటున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?
Recommended image3
ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved