MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాస్పిటల్ లో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జస్వంత్, ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే...?

హాస్పిటల్ లో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జస్వంత్, ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే...?

సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమావాళ్లకంటే కూడా  ఎక్కవగా ఫాలోయింగ్ ను సాధించి.. నెట్టింట రారాజుగా వెలుగుతున్నాడు షణ్ముఖ్. ఈ ఈస్టార్ గురించిన ఓ న్యూస్ ఆయన అభిమానులనుఆందోళనలో పడేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమైంది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 07 2022, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఫిల్మ్ స్టార్స్  ధీటుగా  లక్షల మంది అభిమానులను సాధించుకున్న యూట్యూబర్ .. సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జ్వంత్ .  షణ్ముక్ ఏదైనా  వీడియో పెట్టాడంటే అది గంటల్లోనే లక్షల్లో వ్యూస్ సాధిస్తుంది. తనదైన స్టైల్ లో అభిమానులను సంపాదించుకున్న నెంబర్ వన్ యూట్యూబర్ ఖ్ జస్వంత్  ఇక ఆయన రీసెంట్ గా షాకింగ్ న్యూస్ వెల్లడించారు. 
 

25

రీసెంట్ గా  షణ్ముఖ్ జశ్వంత్ హాస్పిటల్ పాలు అయ్యారని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం బాగోలేని కారణంగా హాస్పిటల్ అడ్మిట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . ఆయన బెడ్ మీద ఉన్న ఫోటో కూడా ఒకటి వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

35

ఈ విషయం వైరల్ అవ్వడంతో షణ్ముఖ్ జస్వంత్ స్పందించారు. నేను బాగున్నాను ఐ యాం ఫైన్  అంటూ పోస్ట్  కూడా పెట్టడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు . ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ హమ్మయ్య నువ్వు సేఫ్ కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు గెట్ వెల్ సూన్ అంటూ విష్ చేస్తున్నారు. 
 

45

ఇక మరికొందరు అభిమానులయితే..ఫన్నీగా..  అదే ఏంట్రా ఇది నీ బర్త డే ముందు ఇలా జరిగింది ..దిష్టి తగిలినట్టుంది అంటూ పలకరిస్తున్నారు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

55

యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన జస్వంత్.. టిక్ టాక్ వీడియోస్ తో పాటు.. షాట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ యూట్యూబ్ షాట్స్ ద్వారా ఫేమస్ అయ్యాడు.  ఈ ఇమేజ్ అతన్ని  సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేలా చేసింది. కాని అక్కడ ఈ సోషల్ మీడియా స్టార్ ఇమేజ్ కాస్త డామేజ్ అయ్యింది.  తను  ప్రేమించిన దీప్తి సునయనను కూడా దూరం అయ్యింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved