MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొప్పున పూలెట్టుకుని ఉల్లిపొరలాంటి గోల్డ్ శారీలో శోభితా దూళిపాళ బ్లాస్టింగ్‌.. ఎల్లోర శిల్పంలా చైతూ ప్రియురాలు

కొప్పున పూలెట్టుకుని ఉల్లిపొరలాంటి గోల్డ్ శారీలో శోభితా దూళిపాళ బ్లాస్టింగ్‌.. ఎల్లోర శిల్పంలా చైతూ ప్రియురాలు

తెలుగు అందం శోభితా దూళిపాళ్ల హాట్‌ అందాలకు కేరాఫ్‌. పిచ్చెక్కించే లుక్స్ తో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ నాగచైతన్య గర్ల్ ఫ్రెండ్‌. తాజాగా ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 31 2023, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
photo credit sobhita dhulipala instagram

photo credit sobhita dhulipala instagram

శోభితా దూళిపాళ(Sobhita Dhulipala).. తాజాగా అవార్డు ఫంక్షన్‌లో పాల్గొంది. ఓటీటీ వెబ్‌ సిరీస్‌లకు కూడా ప్రముఖ ఓటీటీ మాధ్యమాలు అవార్డులు ఇస్తున్నాయి. అందులో భాగంగా అమెజాన్‌ ప్రైమ్, హాట్‌ స్టార్‌ వంటి సంస్థలు అందించిన అవార్డు వేడుకలో శోభితా పాల్గొంది. అవార్డు కైవసం చేసుకుంది. 
 

29
photo credit sobhita dhulipala instagram

photo credit sobhita dhulipala instagram

ఇందులో ఆమె వెబ్‌ సిరీస్‌ `ది నైట్‌ మేనేజర్‌` వెబ్‌ సిరీస్‌లో `కావేరి` పాత్రకిగానూ, అలాగే `మేడ్‌ ఇన్‌ హెవెన్‌`లో తారా ఖన్నా పాత్రకిగానూ అవార్డు అందుకుంది. బెస్ట్ యాంకర్‌ అవార్డుని ఆమె సొంతం చేసుకోవడం విశేషం. ఈ సందర్బంగా అవార్డు ఈవెంట్‌లో నయా అందాలతో మెరిసింది శోభిత. 
 

39
photo credit sobhita dhulipala instagram

photo credit sobhita dhulipala instagram

ఇందులో గోల్డ్ శారీలో మెరిసింది శోభిత. అత్యంత పలుచని, ఉల్లిపొరలాంటి శారీ కట్టింది. దీనికితోడు కొప్పున మల్లెపూలు పెట్టుకుని నయా అందాల విందుని వడ్డించింది. బ్యాక్‌ అందాన్ని ఫోకస్‌ చేస్తూ కెమెరాకి పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ లుక్‌ ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. 

49
photo credit sobhita dhulipala instagram

photo credit sobhita dhulipala instagram

అవార్డు వచ్చిన సందర్బంగా శోభిత థ్యాంక్స్ నోట్‌ని పంచుకుంది. తార, కావేరి లాంటి సంఘర్షణతో కూడిన పాత్రలకుగానూ ఉత్తమ నటి అవార్డుని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

59
photo credit sobhita dhulipala instagram

photo credit sobhita dhulipala instagram

అలాగే, సంక్లిష్టమైన మహిళలు, తల్లి లాంటి బలమైన అమ్మాయిల పాత్రల కేంద్రంగా కథనాలు అందించిన హాట్‌ స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వారికి ఆమె థ్యాంక్స్ చెప్పింది. 

69
photo credit sobhita dhulipala instagram

photo credit sobhita dhulipala instagram

పరిపూర్ణమైన మహిళను ఆవిష్కరించేలా ప్రోత్సహించిన `మేడ్‌ ఇన్‌ హెవెన్‌, ``ది నైట్‌ మేనేజర్‌` వెబ్‌ సిరీస్‌ నిర్మాతలు, దర్శకులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది తనకు అద్భుతమైన ఏడాదిగా ఆమె వెల్లడించింది. 

79
photo credit sobhita dhulipala instagram

photo credit sobhita dhulipala instagram

శోభిత ఓ వైపు వెబ్‌ సిరీస్‌లు, మరోవైపు సినిమాలతో కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అయితే ఈ బ్యూటీ తెలుగు అమ్మాయి అయినా, ఫోకస్‌ మాత్రం హిందీ మీదే ఉంది. తెలుగులో ఆశించిన స్థాయిలో ఎంకరేజ్‌మెంట్‌ ఉండదని, అవకాశాలు రావని భావించిన ఆమె బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. 
 

89
photo credit sobhita dhulipala instagram

photo credit sobhita dhulipala instagram

తెలుగులో `గూఢచారి`, `మేజర్‌`లో నటించిన శోభిత హిందీలో మాత్రం `రామన్‌ రాఘవ్‌ 2.0`, `చెఫ్‌`, `కాలకాండి`, `ది బాడీ`, `ఘోస్ట్ స్టోరీస్‌` చిత్రాలు చేసింది. ఇటీవల తమిళంలో `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రాల్లో మెరిసింది. ఇది పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ కావడంతో ఇండియా వైడ్‌గా ఆకట్టుకుంది శోభిత. 
 

99
photo credit sobhita dhulipala instagram

photo credit sobhita dhulipala instagram

ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో `సితార` అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే ఓ హాలీవుడ్‌ ఫిల్మ్ చేస్తుంది. `మంకీ మ్యాన్‌` అనే ఆమెరికా మూవీ చేస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved