- Home
- Entertainment
- సమ్మర్ హీట్ పెంచుతున్న శోభిత ధూళిపాళ, బ్లాక్ డ్రెస్ లో నాగచైతన్య బ్యూటీ బ్లాస్టింగ్ ఫోజులు..
సమ్మర్ హీట్ పెంచుతున్న శోభిత ధూళిపాళ, బ్లాక్ డ్రెస్ లో నాగచైతన్య బ్యూటీ బ్లాస్టింగ్ ఫోజులు..
చీరకట్టులో కనిపించాలన్నా.. ఫ్యాషన్ డ్రెస్ లో మెరిపించాలన్నా.. శోభితా దూళిపాళ రూటే వేరు. అజంతా శిల్పంలా.. అందమైన ఈ సుందరి.. కంటినిండుగా కుర్రాళ్లకు విందు చేస్తోంది.

తాజాగా బ్లాక్ టైట్ ఫిట్ డ్రస్ లో.. శోభిత అందాలు వర్ణించడం తరం కాదు. ఎద పొంగులు కనిపించేలా స్లీవ్ లెస్.. థైస్ అందాలు బయట పడేలా. మోకాళ్ల పైకి ఉండేలా.. బట్టలు వేసుకుని ముురిపిస్తోంది బ్యూటీ.
ఆమె చేసిన సినిమాల కంటే.. నాగచైతన్యతో డేటింగ్ రూమర్స్ తోనే ఎక్కవగా టాలలీవుడ్ లో పాపులారిటీ సంపాదించుకుంది శోభితా. చైతూతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంది. కెమెరా కళ్లల్లో ప్రతీసారి పడుతున్నారు ఈజంట.
చైతూని.. శోభిత పెళ్లి చేసకోబోతుంది అంటూ... మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పెళ్లికి నాగార్జున తో పాటు .. ఫ్యామిలీ అంతా ఓకే చెప్పారట. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని..
చీరకట్టులో కనిపించాలన్నా.. ఫ్యాషన్ డ్రెస్ లో మెరిపించాలన్నా.. శోభితా దూళిపాళ రూటే వేరు. అజంతా శిల్పంలా.. అందమైన ఈ సుందరి.. కంటినిండుగా కుర్రాళ్లకు విందు చేస్తోంది.
తాజాగా కొన్ని వారాల క్రితం లండన్ లో ఓ రెస్టారెంట్ లో డిన్నర్ డేట్ లో కనిపనించారు నాగ్ అండ్ శోభిత అక్కడ పనిచేస్తున్నఓ చెఫ్.. నాగచైతన్యతో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అయితే ఈ ఫోటోలో.. వెనుక శోభిత కూడా కనిపించింది. అప్పుడు తెలిసింది చైతన్య శోభితాతో కలిసి డిన్నర్ డేట్లకు కూడా వెళ్తున్నాడటి.
అవ్వడానికి తెలుగమ్మాయి.. అందులోను తెనాలి పిల్ల అయిన శోభిత ధూళిపాళ ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించి అక్కడే ెక్కువగా సెటిల్ అయ్యింది. ఇక తెలుగులో రెండు సినిమాలు అడివిశేష్ తో కలిసి నటించింది. అడవి శేష్ తో కలిసి గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించి మెప్పించింది శోభిత