MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Venkatesh రెమ్యునరేషన్ 2.5 కోట్లు, సైడ్ క్యారెక్టర్ కోసం శోభన్ బాబు 2 కోట్లు అడిగారా? మిస్సైన బ్లాక్ బస్టర్

Venkatesh రెమ్యునరేషన్ 2.5 కోట్లు, సైడ్ క్యారెక్టర్ కోసం శోభన్ బాబు 2 కోట్లు అడిగారా? మిస్సైన బ్లాక్ బస్టర్

విక్టరీ వెంకటేష్, శోభన్ బాబు కాంబోలో ఒక చిత్రం మిస్సయింది. ఆ మూవీకి శోభన్ బాబు ఏకంగా 2 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. ఇంత ఆ సినిమా ఏంటి ? చివరికి శోభన్ బాబు ఎందుకు నటించలేదు అనేది ఈ కథనంలో చూద్దాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 10 2026, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విక్టరీ వెంకటేష్
Image Credit : Asianet News

విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ చివరగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో నటించారు. ఈ మూవీ వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం వెంకటేష్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శకుటుంబం అనే చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 22 ఏళ్ళ తర్వాత వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందుతోంది. నువ్వు నాకు నచ్చావ్ చిత్రానికి త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రచయితగా త్రివిక్రమ్
Image Credit : facebook.com/KingOfLadyFans

రచయితగా త్రివిక్రమ్

ఆ తర్వాత 2004లో మల్లీశ్వరి చిత్రానికి కూడా త్రివిక్రమ్ రచయితగా చేశారు. ఈ రెండు చిత్రాల్లో కామెడీ పంచ్ లు ఒక రేంజ్ లో ఉంటాయి. వెంకటేష్ ని త్రివిక్రమ్ తొలిసారి ఆదర్శకుటుంబం చిత్రంతోనే డైరెక్ట్ చేస్తున్నాడు. నువ్వు నాకు నచ్చావ్ చిత్రం విషయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనని నిర్మాత స్రవంతి రవి కిషోర్ రివీల్ చేశారు.

Related Articles

Related image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Related image2
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
35
నువ్వు నాకు నచ్చావ్ మూవీ
Image Credit : Nuvvu Naaku Nachav

నువ్వు నాకు నచ్చావ్ మూవీ

స్రవంతి రవి కిషోర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్ర కోసం ముందుగా శోభన్ బాబుని అనుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రకాష్ రాజ్ స్థానంలో శోభన్ బాబు నటించాల్సింది. శోభన్ బాబు గారిని అడిగితే ఆయన రెమ్యునరేషన్ 2 కోట్ల వరకు డిమాండ్ చేశారు.

45
శోభన్ బాబు రెమ్యునరేషన్
Image Credit : Jio Hotstar

శోభన్ బాబు రెమ్యునరేషన్

వాస్తవానికి ఆయనకు అంత రెమ్యునరేషన్ ఇవ్వరు. ఆ క్యారెక్టర్ చేయడం ఇష్టం లేక పరోక్షంగా అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు స్రవంతి రవికిశోర్ పేర్కొన్నారు. నువ్వు నాకు నచ్చావ్ చిత్రానికి వెంకటేష్ తీసుకున్న రెమ్యునరేషన్ 2.5 కోట్లు అని తెలుస్తోంది. కానీ హీరోయిన్ తండ్రి పాత్ర కోసం శోభన్ బాబు 2 కోట్లు డిమాండ్ చేశారు.

55
ప్రకాష్ రాజ్ కి అవకాశం
Image Credit : facebook/@venkateshdaggubati

ప్రకాష్ రాజ్ కి అవకాశం

దీనితో చివరికి ప్రకాష్ రాజ్ ని ఆ పాత్రకి ఎంపిక చేశారు. తెలుగు సినిమాల్లో బుల్లితె రపై అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో నువ్వు నాకు నచ్చావ్ ఒకటి. కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved