MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగువైన అందాలతో స్నేహ పరువాల విందు.. ఎల్లో డ్రెస్‌లో యమ హాట్‌గా హోమ్లీ బ్యూటీ..స్మైల్‌తోనే చంపేస్తుందిగా

బిగువైన అందాలతో స్నేహ పరువాల విందు.. ఎల్లో డ్రెస్‌లో యమ హాట్‌గా హోమ్లీ బ్యూటీ..స్మైల్‌తోనే చంపేస్తుందిగా

హోమ్లీ బ్యూటీ స్నేహ సెకండ్‌ ఇన్నింగ్‌లో దుమారం రేపుతుంది. సహజమైన అందంతోనూ మతిపోగొడుతుంది. కొన్ని సార్లు గ్లామర్‌ డోస్‌ పెంచుతూ మతిపోగొడుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 19 2022, 06:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్నేహ(Sneha) సహజమైన అందానికి కేరాఫ్‌. మనింటి అమ్మాయిగా కనిపించే స్నేహ ఇటీవల గ్లామర్‌ ఫోటో షూట్లతో హాట్‌ టాపిక్‌ అవుతుంది. తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్‌(Sneha Phot Shoot) పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది స్నేహ. ఇందులో మత్తెక్కించేలా పోజులివ్వడం విశేషం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎల్లో డ్రెస్‌ ధరించి హోయలు పోయింది. బిగువైన పరువాలను అడ్డు లేకుండా చూపించింది. తన స్కార్ఫ్ ని పైకెత్తి మరీ తన ఎద ఎత్తులను ఆవిష్కరించింది స్నేహ. అసలే పిచ్చెక్కించే అందం స్నేహది. ఇలా ఆమె షేపులు చూపించేలా పోజులిస్తే ఇంకేమైనా ఉందా, కుర్రాళ్ల లోకం కొంప కొల్లేరైపోయినట్టే. 
 

37

ఇప్పుడు స్నేహ కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. చూపు తిప్పుకోలేని అందంతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. చిరు నవ్వులు చిందిస్తూ కుర్రాళ్లని ఆ స్మైల్‌తోనే చంపేస్తుంది. ఆ నవ్వుకే పడిపోవాల్సిందే అనేంత అందంగా ఆమె నవ్వు ఉండటం విశేషం. దీంతో చూపుతిప్పుకోలేకపోతున్నారు. స్నేహ హట్‌, క్యూట్‌ అందాలను ఆస్వాదిస్తున్నారు. 
 

47

ఈ సందర్భంగా అందంపై ఓసందేశాన్ని పంచుకుంది స్నేహ. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను షేర్‌చేస్తూ పోస్ట్ పెట్టింది. అందమనేది ఫేస్‌లో ఉండేది కాదని, అది హార్ట్ లో వెలిగే లైట్‌ లాంటిదని పేర్కొంది. దీంతో ఇది మరింతగా రచ్చ లేపుతుంది. స్నేహ గ్లామర్‌ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 

57

సోబ్యూటీఫుల్‌ అని, అందం ఎక్కువైపోయిందని దిష్టి తీయించుకోమని అంటున్నారు. మరోవైపు అందంతో మా హృదయాలను బ్రేక్‌ చేశావని, మరీ ఇంత అందమా అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. స్నేహ ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 
 

67

స్నేహ గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ తన అప్పీయరెన్స్ ని చాటుకుంటుంది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో తను మళ్లీ నటించేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. అయితే అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తుంది స్నేహ. అందుకే ఆమె రెగ్యూలర్‌గా కనిపించడం లేదు. ఫ్యామిలీ, పిల్లలకే ఎక్కువగా టైమ్‌ని కేటాయిస్తుంది. ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. 
 

77

స్నేహ చివరగా రామ్‌చరణ్‌ హీరోగా నటించిన `వినయ విధేయ రామ` చిత్రంలో నటించింది. కీలక పాత్రలో మెప్పించింది. అంతకు ముందు అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `సన్నాఫ్‌ సత్యమూర్తి`లో ఉపేంద్రకి జోడిగా మెరిసింది స్నేహ. హీరోయిన్లని మించిన అందంతో కట్టిపడేస్తుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood: మీడియం రేంజ్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు.. వీటికి ఈ ఏడాది కూడా మోక్షం లేదా ?
Recommended image2
Ramayana Trailer: బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్.. 250 కోట్లకు రైట్స్ తీసుకుంది ఎవరో తెలుసా? హాలీవుడ్ లో రిలీజ్ చేసేది ఎవరంటే?
Recommended image3
హిందూగా పుట్టి, క్రిస్టియన్‌గా మారి, ఇస్లాం స్వీకరించి.. ప్రేమ కోసం మతాలు మారిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved