మెస్మరైజ్ చేస్తున్న నభా నటేష్ సొగసు!

First Published 25, Sep 2019, 8:09 PM IST

యంగ్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. 

(Courtesy:Instagram) నభా నటేష్ టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మొదలయ్యాయి.

(Courtesy:Instagram)ప్రస్తుతం నభా నటేష్ రవితేజకు జోడిగా డిస్కో రాజా చిత్రంలో నటిస్తోంది.

(Courtesy:Instagram)ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు.

(Courtesy:Instagram)సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా.

(Courtesy:Instagram)తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న ఫోటోలని షేర్ చేసింది.

(Courtesy:Instagram)ప్రస్తుతం నభా నటేష్ తో సినిమా చేసేందుకు పలువురు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

(Courtesy:Instagram) నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది.

(Courtesy:Instagram నభా నటేష్ నన్ను దోచుకుందువటే చిత్రంతో హీరోయిన్ గా మారింది.

(Courtesy:Instagram కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ షోకు తాను సిద్ధం అని నభా అంటోంది.

(Courtesy:Instagram)నభా నటేష్ ఫోటో గ్యాలరీ

loader