మీపాదాలను తాకాలని ఉంది మామయ్యా... వైరల్ అవుతున్న సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్!
సింగర్ సునీత సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. మరోమారు మీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలని ఉంది మామయ్య... అంటూ ఓ అరుదైన ఫోటో పంచుకున్నారు.
17

ఇంతకీ సునీత మామయ్య అని సంబోధించిన వ్యక్తి ఎవరో కాదు,గానగంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం గారు. సునీత బాలుగారిని మామయ్య అని పిలుస్తారన్న విషయం ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు.

27
సందర్భం ఏమిటో తెలియదు కానీ... సింగర్ సునీత బాలుగారిని గుర్తు చేసుకున్నారు. గతంలో బాలు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో పంచుకొని, మరోమారు ఆయన పదాలు తాకి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఉందని ఎమోషనల్ పోస్ట్ చేశారు.

37
బాలుగారితో సునీతకు దశాబ్దాల పరిచయం ఉంది. వందల సాంగ్స్ కలిసి పాడిన వీరు, అనేక సింగింగ్ షోలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అలాగే పలు ఈవెంట్స్ చేయడంతో పాటు, దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.

47
బాలు మరణం దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను శోక సముద్రంలో ముంచగా.. ప్రత్యేక అనుబంధం కలిగిన సునీత లాంటివారు మానసిక వేదనకు గురయ్యారు.

57
గాయకులందరికీ పెద్దన్నగా వ్యవహరించిన బాలు అనేక మందికి మార్గదర్శకులుగా ఉన్నారు.

67
సింగర్ సునీత తాజా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆయనతో తనకు గల అనుబంధాన్ని మరొకరు మారు గుర్తు చేశారు.

77
సునీతకు వ్యక్తిగతంగా కూడా చాల సన్నిహితుడైన బాలును, ఆమె రెండవ వివాహ నిర్ణయం సంతోష పెట్టేది అనడంలో సందేహం లేదు.

Latest Videos