MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాపై రాళ్లు విసిరారు, తొక్కేశారు, నేను ఆడదాన్ని.. సింగర్ సునీత సెన్సేషన్ పోస్ట్!

నాపై రాళ్లు విసిరారు, తొక్కేశారు, నేను ఆడదాన్ని.. సింగర్ సునీత సెన్సేషన్ పోస్ట్!

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు సింగర్ సునీత సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. తనను కొందరు దారుణంగా వేధించారని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ప్రశాంతగా ఉండే సునీత ఒక్కసారిగా ఫైర్ కావడం హాట్ టాపిక్ గా మారింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 08 2021, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో పంచుకున్న సునీత.. సుదీర్ఘమైన పెద్ద కామెంట్ పెట్టారు. తనపై విమర్శలు చేసిన వారిపై ఆక్రోశం వెళ్లగక్కారు. అదే సమయంలో తన ఆవేదన తెలియజేశారు.

28
మీరు నన్ను జడ్జ్ చేశారు, ట్రోల్ చేశారు, నన్ను క్రిందికి లాగారు, నా ఆత్మ విశ్వాసం దెబ్బతీయాలని చూశారు. మీరు నన్ను నమ్మలేదు, మద్దతు ఇవ్వలేదు. నేను విఫలం చెందిన ప్రతిసారి నన్ను చూసి నవ్వారు.

38
కారణం లేకుండా నన్ను నిందించి... ఉమెన్స్ డే విషెష్ చెవుతారా?. నాశక్తులన్నీ కూడగట్టుకొని నేను లేచి నిలబడ్డాను. మీరు విసిరిన రాళ్లతో గొప్ప సౌధం నిర్మించుకున్నాను.

48
నేను నవ్వుతాను, క్షమిస్తాను, ప్రేమిస్తాను, పట్టు వదలకుండా పోరాడతాను.. ఎందుకంటే నేను ఆడదాన్ని... ఇలా ఆవేశంతో కూడిన ఆక్రోశం బయటపెట్టారు సునీత.

58
మొదటి భర్తతో విడాకుల తరువాత సునీతపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆమెకు కొన్ని అఫైర్స్ అంటగట్టారు. ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె అవమానాలకు గురయ్యారు.

68
ఇక ఆమె రెండో పెళ్లి చేసుకోవడాన్ని కూడా విమర్శించడం జరిగింది. 42 రెండేళ్ల వయసులో, పెళ్లీడుకు వచ్చిన పిల్లలున్న నువ్వు రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటని, కొందరు ఆరోపణలు చేశారు.

78
చాలా కాలంగా కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అవమానాలను అన్నింటినీ ప్రస్తావిస్తూ సునీత ఈ పోస్ట్ చేశారని అర్థం అవుతుంది.

88
కాగా మీడియా అధినేత రామ్ తో సునీత వివాహం జనవరిలో జరిగింది. పిల్లలు మరియు తన భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీత వివరణ ఇచ్చారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Asha Bhosle Family: కూతురు ఆత్మహత్య, కొడుకు క్యాన్సర్‌తో మృతి.. ఆశా భోస్లే జీవితంలో పిడుగుల్లాంటి విషాదాలు, అయినా కూడా
Recommended image2
Chiranjeevi: చిరంజీవి, రష్మీ ఫోన్ నంబర్స్ యంగ్ హీరో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా.. అది మాత్రం నెక్స్ట్ లెవల్
Recommended image3
Asha Bhosle: 16 ఏళ్లకే ప్రేమ,పెళ్లి.. అత్తింట్లో నరకం చూసిన ఆశా భోస్లే.. ఎలా బయటపడింతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved