నాకు కరోనా ఎలా వచ్చిందంటే : సింగర్ స్మిత

First Published 6, Aug 2020, 9:04 AM

సినీ ప్రముఖులను కరోనా భయం చాలా విధాలుగా వెంటాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు ఇప్పుడు ఎవరూ పెద్దగా బయిటకు అత్యవసరం ఉంటే తప్ప రావటానికి ఇష్టపడటం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో విధంగా కరోనా ఎంటర్ అయ్యిపోతోంది. దాంతో  ప్రతీ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి వచ్చింది . ఇప్పటికే రాజమౌళి, తేజ లకు కరోనా సోకింది.

రీసెంట్ గా టాలీవుడ్ లో సింగర్ స్మిత కరోనా బారిన పడ్డారు.  నిన్న తనకు కరోనా పాజిటివ్ వచ్చింది అని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్మిత ట్వీట్ చేసారు. అయితే ఎంతో సెక్యూరిటిగా ఉంటూ , ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆమెకు కరోనా రావటం ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోయారు.

అయితే తనకు కరోనా ఎలా సోకి ఉంటుందనే విషయాన్ని స్వయంగా స్మితా నే వెల్లడించారు.  తాను,తన ఫ్యామిలీ గత కొద్ది నెలలుగా బయిటకు రాకుండా... ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఇంట్లో వ్యాయామాలు చేస్తున్నామని అన్నారు.

తాను ఎప్పటిలాగే వర్కవుట్ చేసానని, అయితే బాడీ పెయిన్స్ ఎక్కువగా అనిపించటంతో ...ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకున్నానని అనారు. దాంతో తను, తన భర్త శశాంక్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని అన్నారు.

తన ఇంట్లో ఉండే తొమ్మిది మందికు టెస్ట్ చేయించామని , అయితే తనకు, తన భర్తకు మాత్రమే పాజిటివ్ వచ్చిందని అన్నారు. తామంతా బయిట ప్రపంచంతో గత కొద్ది నెలలుగా దూరంగా ఉన్నామని, అయితే నాలుగు రోజుల క్రితం తమ ఇంటికి ఓ వ్యక్తి వచ్చారని, అతని వల్ల వచ్చి ఉండవచ్చు అన్నారు.

నాలుగు రోజుల క్రితం మా గేటెడ్ కమ్యూనిటీ ఎలక్ట్రీషయన్ ని పిలిచాం. అతను గత ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. అథను వచ్చి ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని మార్చారు. అయితే ఆ మరసటి రోజు ఆ ఎలక్ట్రీషియన్ కు పాజిటివ్ వచ్చింది. అలా మాకు సంక్రమించి ఉంటుందని భావిస్తున్నాం అన్నారు.

తన భర్త శశాంక్ తాను కరోనా బారిన పడ్డామని అన్నారు. తమకు ఎక్కువగా కరోన లక్షణాలు లేవు అని ఆమె పేర్కొన్నారు. త్వరలోనే కరోనా వైరస్ ని తాము తరిమికోడతామని చెప్పారు. అందరూ ప్లాస్మా దానం చేయాలి అని ఆమె పిలుపునిచ్చారు.

loader