MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చివరికి మంగ్లీ కూడా తగ్గడం లేదుగా... స్టార్ సింగర్ లోని హాట్ యాంగిల్ చూశారా!

చివరికి మంగ్లీ కూడా తగ్గడం లేదుగా... స్టార్ సింగర్ లోని హాట్ యాంగిల్ చూశారా!

స్టార్ సింగర్ మంగ్లీ తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. మెస్మరైజింగ్ ఫోటో షూట్స్ తో మనసులు దోచేస్తుంది. మంగ్లీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 03 2023, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Singer Mangli

Singer Mangli

టాలీవుడ్ లో మంగ్లీ హవా సాగుతోంది. ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్స్ కి ఆమె పెట్టింది పేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్ లో తన మార్క్ చూపిస్తుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Singer Mangli

Singer Mangli

గత నాలుగేళ్లుగా మంగ్లీ టాలీవుడ్ లో సత్తా చాటుతుంది. జార్జి రెడ్డి మూవీలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ మంగ్లీకి మంచి పేరు తెచ్చింది. అనంతరం అల వైకుంఠపురంలో రాములో రాములా, లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియా సాంగ్స్ విపరీతమైన ఆదరణ పొందాయి. 
 

37
Singer Mangli

Singer Mangli


మంగ్లీ ప్రత్యేకమైన గాత్రం పాటలను వినసొంపుగా మార్చేస్తుంది. గత ఏడాది విడుదలైన విక్రాంత్ రోనా చిత్రంలో రక్కమ్మ సాంగ్ యూత్ ని ఊపేసింది. ఎక్కడ చూసినా అదే పాట వినిపించింది. ఆ సినిమా విజయంలో రక్కమ్మ సాంగ్ భాగమైంది. 

 

47
Singer Mangli

Singer Mangli

చిత్తూరుకు చెందిన మంగ్లీ బంజారా కమ్యూనిటీలో జన్మించారు. మంగ్లీ ప్రస్తుత వయసు 29 సంవత్సరాలు. ఎస్వీ యూనివర్సిటీలో మంగ్లీ మ్యూజిక్ లో డిప్లొమా చేశారు. ఆమె తండ్రి చిన్నప్పటి నుండి సింగర్ గా ప్రోత్సహించాడు. 2013లో V6 ఛానల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీకి బ్రేక్ వచ్చింది. 
 

57
Singer Mangli

Singer Mangli

ప్లే బ్యాక్ సింగర్ అయ్యాక వరుస ఆఫర్స్ తో స్టార్ సింగర్ అయ్యారు. మంగ్లీ హీరోయిన్ గా స్వేఛ్చ టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కింది. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసింది. మంగ్లీకి సొంతగా యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో సీజనల్ సాంగ్స్ చేస్తుంది. 


 

67
Singer Mangli

Singer Mangli

సింగర్ మంగ్లీ పాటకు మూడు లక్షల వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఆమెకు అంత డిమాండ్ ఉంది. తన సంపాదనతో సొంత ఊరిలో దేవాలయం కట్టించిందట. సామాజిక సేవకు కూడా మంగ్లీ డబ్బులు ఖర్చు చేస్తారని సమాచారం. మంగ్లీ సింగర్ గా అభిమానులను సంపాదించుకుంది. 

77
Singer Mangli

Singer Mangli

స్టార్ సింగర్ మంగ్లీ తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తుంది. మెస్మరైజింగ్ ఫోటో షూట్స్ తో మనసులు దోచేస్తుంది. మంగ్లీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishnupriya: ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ, నా బాడీ కౌంట్ 5.. దారుణంగా ట్రోలింగ్
Recommended image2
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Recommended image3
Sing Geetham Collection: సింగ్‌ గీతం మూవీ 3 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంత దారుణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved