MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తమిళనాడు సీఎం స్టాలిన్ పై సింగర్ చిన్మయి ఫైర్... ఆ పని తనకు నచ్చలేదంటున్న బ్యూటీ.

తమిళనాడు సీఎం స్టాలిన్ పై సింగర్ చిన్మయి ఫైర్... ఆ పని తనకు నచ్చలేదంటున్న బ్యూటీ.

తమిళనాడు సీఎంపై  ఫైర్అయ్యింది.. ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. తాజాగా ఆమె ఓ పోస్ట్ లో.. సంచలన వ్యాఖ్యలు చేసింది స్టార్ ఆర్టిస్ట్ . ఇంతకీ ఆమె ఎందుకు ఈ పోస్ట్ పెట్టిందటే.? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 13 2023, 10:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కావట్రవర్సీకి కేరాఫ్అడ్రస్ గామారింది సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. తమిళనాట మీటు ఉద్యమంలో.. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. హాట్ టాపిక్ గా మారింది. ఎన్నోసినిమాలకు పాటలు పాడుతూ.. డబ్బింగ్ చెపుతూ.. స్టార్ గా మారింది. అయితే ఈక్రమంలో ఎంతో మందిపై విమర్షలు చేసిన సింగర్ చిన్మయి.. పెద్ద పెద్దవారపై కూడా గట్టిగా ఆరోపణలు చేసింది.

27

మీటూ ఉద్యమంలో భాగంగా.. తమిళ  పాటల రచయిత వైరముత్తు మీద కూడా ఆరోపణలు చేయడం.. తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.  మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ విషయం  వైరల్‌‌గా మారింది. చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీశాయి. ఆ వ్యాఖ్యల కారణంగా తమిళ్ ఇండస్ట్రీ చిన్మయిని  బ్యాన్ చేసింది. 

37

అయితే ఈక్రమంలో  వైరముత్తుకు సబంధించి ఎన్నో సోషల్ మీడియా పోస్ట్ లు పెట్టింది చిన్మయి. ఆయపై కేసులు కూడా నమోదు చేసింది. కాగా..  ఈక్రమంలో తాజాగా వైరి ముత్తు పుట్టినరోజు సందర్భంగా.. తమిళనాడు సీఎం స్టాలిన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ విషయంలో సీఎంను ప్రశ్నిస్తూ.. ఆమె ఓ లేఖ రిలీజ్ చేసింది. 

47

సీఎం స్టాలిన్ పై   మండి పడింది చిన్మయి. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి  మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్తారు..? అటువంటివారితో కలిసి మీరు కూడా నమ్మకం కోల్పోతారు అంటూ చిన్మయి ఫైర్ అయ్యింది. చిన్మచి పోస్ట్ లో ఏముందంటే... మీటూ ఉద్యమంలో భాగంగా అతని మీద ఆరోపణలు చేసినందుకు 2018 నుంచి నా మీద తమిళ ఇండస్ట్రీ కక్ష కట్టింది. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

57

మరి నేను గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌‌గా ఎన్నో అవార్డులు గెలుచుకున్నా. అయినా నన్ను బ్యాన్ చేశారు. గత ఐదేళ్లుగా నరకం చుస్తున్నాను అన్నారు. న్యాయం కోసం కోర్ట్ లో కేసు వేశాను..దాంతో  న్యాయం అడుగుతావా అని నా మీద కక్ష పెంచుకున్నారు. అసలు వేధించేవాడు కవి ఎలా అవుతాడు..  దశాబ్దాల క్రితం జన్మించాడు... ఆదర్శంగా ఉండాల్సిన వాడు.. కాని  అతను ఏ స్త్రీ మీద అయినా చేయి వేయగలుగుతాననుకుంటాడు.. అంటూ మండిపడింది చిన్మయి.

67

అడ్డు చెప్పే వారి నోరు మూయించడానికి అతనికి డీఎంకేతో, రాజకీయ నాయకులతో ఉన్న బంధం కలిసొచ్చింది అని అన్నారు చిన్మచి.. అంతే కాదు.. ఇలాంటి పనులు చేసిన వారికి పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ లాంటి గొప్ప గొప్ప అవార్డులు ఎలా ఇచ్చారు. జాతీ అవార్డ్ ఎలా వచ్చాయి. అవన్నీ  అధికారం అడ్డుపెట్టుకునిచేసినవే.. అతని అధికారం  అలాంటిది. అందుకే అతని వేధింపుల గురించి చెప్పలేకపోయాం. రాజకీయ నాయకులు మహిళల భద్రతల గురించి మాట్లాడుతుంటే.. సిగ్గుగా అనిపిస్తుంది అంటూ వాపోయింది. 

77
Chinmayi

Chinmayi

అంతే కాదు..  గొప్ప సంస్కృతి ఉన్న తమిళ గడ్డ మీద ఇలాంటి వేధింపులకు పాల్పడే వారికి పుట్టిన రోజులు చేస్తూ ఉండండి. సున్నితత్వం, సానుభూతి, విద్య వంటివి వాటి మీద ఇక్కడి వారికి అవగాహన శూన్యం. వైరముత్తు లాంటి వాళ్లు రాజకీయ నాయకుల అండతో ఇంకెన్ని తప్పులు చేస్తారో’ అని తన ట్విట్టర్ అకౌంట్‌లో రాసుకొచ్చింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Revanth Reddy: అల్లు అర్జున్‌ హాలీవుడ్‌కి వెళ్లాలి, మన పోటీ వాళ్లతోనే.. సీఎం ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Recommended image2
Tollywood: అక్క‌డ కూడా మేక‌ప్ వేసుకోమ‌నే వారు.. హీరోయిన్ షాకింగ కామెంట్స్
Recommended image3
మెహన్ బాబు కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్, ఆమె భర్తకు మంచు హీరో వార్నింగ్, ఇంతకీ ఎవరామె?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved