MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Simran: హోటల్, టికెట్ల కోసం బేరాలాడతారు.. బాలీవుడ్‌పై సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు

Simran: హోటల్, టికెట్ల కోసం బేరాలాడతారు.. బాలీవుడ్‌పై సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలిన నటి సిమ్రాన్, ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్. బాలీవుడ్‌తోనే ఎంట్రీ ఇచ్చినా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనే ఆమె ఎక్కువగా రాణించింది. తాజాగా బాలీవుడ్‌లో తనకు ఎదురైన అవమానాలపై ఆమె మాట్లాడింది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 10 2026, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బేరసారాలు చేస్తారు
Image Credit : simran insta

బేరసారాలు చేస్తారు

బాలీవుడ్‌లో సౌత్ నటులకు సరైన గౌరవం ఇవ్వరని సిమ్రాన్ సంచలన కామెంట్స్ చేసింది.  హోటల్, ఫ్లైట్ టికెట్ల విషయంలో కూడా బేరాలాడతారని, తన సిబ్బంది సంఖ్యపై కూడా పరిమితులు విధించారని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రేక్షకుల హాట్ ఫేవరెట్
Image Credit : simran insta

ప్రేక్షకుల హాట్ ఫేవరెట్

ఒకప్పుడు సౌత్ ఇండియాను ఏలిన సిమ్రాన్, ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్. బాలీవుడ్‌తో కెరీర్ మొదలుపెట్టినా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలోనే ఆమె ఎక్కువగా యాక్ట్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు ఎందుకు చేయలేదో చెప్పింది.

Related Articles

Related image1
Allu Arjun: లేడీ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ తిట్టిన అల్లు అర్జున్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
Related image2
Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?
35
గౌరవం దక్కలేదు
Image Credit : instagram/simran

గౌరవం దక్కలేదు

బాలీవుడ్‌లో తనకు సరైన గౌరవం దక్కలేదని సిమ్రాన్ డైరెక్ట్ గా చెప్పేసింది. హోటల్, ఫ్లైట్ టికెట్ల విషయంలో నిర్మాతలు బేరసారాలు చేసేవారని 'ఫిల్మ్‌ఫేర్' ఇంటర్వ్యూలో తన ఆవేదనను బయటపెట్టింది.

45
చాలా బాధేసింది
Image Credit : instagram/simran

చాలా బాధేసింది

నాకు అక్కడ చాలా చెడ్డ అనుభవాలు ఎదురయ్యాయి. వాళ్లతో నేను ఇమడలేకపోయాను. మనం సౌత్‌లో చేసిన పనిని వాళ్లు చూడరు. మన నేపథ్యం, మన విజయాలు వాళ్లకు తెలియవు. ఈ విషయం నన్ను చాలా బాధపెట్టింది. నా జీవితంలో సగం సినిమాకే ఇచ్చాను. అయినా గౌరవం దక్కనప్పుడు మనసులో  చాలా పెయిన్  ఉంటుంది అని సిమ్రాన్ చెప్పింది.

55
చిరాకు తెప్పించింది
Image Credit : Facebook/ Simran

చిరాకు తెప్పించింది

హోటల్ విషయంలో బేరాలాడతారు. నాతో వచ్చే సిబ్బంది సంఖ్యపై పరిమితులు పెడతారు. 'మీరు ఇంతమంది స్టాఫ్‌ను తీసుకురావద్దు' అని చెబుతారు. ఇవన్నీ నాకు చిరాకు తెప్పించాయి. అక్కడో రకమైన పవర్ గేమ్ నడుస్తుంది. అందుకే పని చేయాలనిపించదు, చాలా బాధగా ఉంటుంది అని సిమ్రాన్ వివరించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
Allu Arjun: లేడీ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ తిట్టిన అల్లు అర్జున్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
Recommended image2
Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved