ఆరడుగులు హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా.. చీరకట్టులో మెరిసిపోతోంది. రెడ్ శారీలో ఫరియాను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
entertainment May 30 2026
Author: Mahesh Jujjuri Image Credits:Faria Abdullah (@fariaabdullah)
Telugu
మనసు దోచేసిన సొగసరి
జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో ప్రేక్షకుల మనసు దోచేసిన సొగసరి... స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సాధించింది. కానీ స్టార్ డమ్ కు మాత్రం దూరంగానే ఉంది.
Image credits: Faria Abdullah (@fariaabdullah)
Telugu
ఫరియా మల్టీ టాలెంట్
అవకాశాలు లేక స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది ఫరియా..ఓ సినిమాలో పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఆమె.. మరో సినిమాలో పాటకు కొరియోగ్రాఫి కూడా చేసింది. అంతే కాదు ఓ పాటను కూడా ఆమె రచించింది.
Image credits: Faria Abdullah (@fariaabdullah)
Telugu
డైెరెక్టర్ అవ్వాలని కోరిక..
సినిమాకు సబంధించి అన్నివిభాగాలలో పనిచేయాలని ఫరియాకు కోరిక.. అంతే కాదు దర్శకత్వం అంటే కూడా చాలా ఇష్టం. ఏదో ఒక రోజు ఒక మంచి సినిమాను డైరెక్ట్ చేసి..మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తోంది.
Image credits: Faria Abdullah (@fariaabdullah)
Telugu
సినిమాల్లోకి రాకపోయి ఉంటే..?
సినిమాల్లోకి రాకపోయుంటే ఫరియా ఈవెంట్ మేనేజర్ అయ్యేదట.. అంతే కాదు ట్రావెలింగ్ అంటే ఇష్టం, ట్రావెల్ వ్లాగర్‌గా కూడా మారాలని ఆమె కోరిక.