MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, సొంత ఇల్లు కూడా లేని స్టార్ హీరో ఎవరో తెలుసా?

25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా, సొంత ఇల్లు కూడా లేని స్టార్ హీరో ఎవరో తెలుసా?

చాలామంది సినిమా వాళ్లు కెరీర్ స్టార్ట్ అయ్యి, ఓ రెండు మూడు అవకాశాలు రాగానే , వచ్చిన సంపాదనతో ప్రాపర్టీస్,  బిజినెస్ ప్లాన్ చేస్తారు, భూములు కొంటారు. కాని ఇండస్ట్రీలో 25 ఏళ్లు హీరోగా ఉన్నా.. సొంత ఇల్లు కూడా కొనలేదట ఈ సెలబ్రిటీ. ఇంతకీ ఎవరతను? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 29 2025, 10:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Asianet News

చాలామంది సినిమా వాళ్లు కెరీర్ స్టార్ట్ అయ్యి, ఓ రెండు మూడు అవకాశాలు రాగానే , వచ్చిన సంపాదనతో ప్రాపర్టీస్ ప్లాన్ చేస్తారు, బిజినెస్ లు చేస్తారు, భూములు కొంటారు. కాని ఇండస్ట్రీలో 25 ఏళ్లు హీరోగా ఉన్నా.. సొంత ఇల్లు కూడా కొనలేదట ఈ సెలబ్రిటీ. ఇంతకీ ఎవరతను?

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్స్ చేసే పని అదే. వరుసగా సినిమాలు చేస్తున్న టైమ్ లోనే ఆ రేమ్యునరేషన్ తో ఇల్లు, బిజినెస్ లు, ప్రాపర్టీలు కొని, లైఫ్ ను సెక్యూర్ జోన్ లో పెడుతుంటారు. కాని కొంత మంది మాత్రం ఎంత సపాదించినా చివరకు సొంత ఇల్లు కూడా కొనలేకపోతుంటారు. అలాంటి హీరో గురించి ఇప్పుడు చూద్దాం. ఆ హీరో ఎవరో కాదు సిద్దార్ద్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image Credit : our own

తమిళ్, తెలుగుతో పాటు ఇతర భాషల లో కూడా అనేక హిట్ సినిమాలతో సిద్దార్థ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 22 ఏళ్లుగా నటుడిగా, సుమారు 25 ఏళ్లుగా పూర్తి సినీ పరిశ్రమలో క్రియాశీలంగా ఉన్నా కూడా ఇప్పటిదాకా సొంత ఇల్లు కాని స్థిరాస్తులు కాని కొనలేకపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించాడు సిద్దు.

Related Articles

Related image1
చిరంజీవికి చెల్లిగా, అక్కగా, భార్యగా, తల్లిగా 4 పాత్రల్లో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Related image2
హఠాత్తుగా మరణించిన బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా?
36
Image Credit : Instagram

అసలు నిజం వెల్లడించిన సిద్దార్థ్

తను ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నా, సొంత ఇల్లు కూడా కట్టుకోకపోవడానికి కారణం గురించి సిద్దార్థ్ స్వయంగా వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే? “నేను సినీ పరిశ్రమకు వచ్చి సుమారుగా 25 ఏళ్లు అయ్యాయి. నా సగం పైగా జీవితం సినిమాల్లో గడిపాను. కానీ ఇప్పటివరకు ఏ ప్రాపర్టీ కొనుగోలు చేయలేదు. అప్పుడు అసలు ఆ ఆలోచనలే చేయలేదు. నా పేరు మీద సొంత ఇల్లు, ల్యాండ్ ఏమీ లేదు.”అయితే, ఈ సమస్య తన వ్యక్తిగత జీవితం, పెళ్లిపై కూడా ప్రభావం చూపుతుందని సిద్దార్థ్ భావించాడు. పెళ్లి తరువాత ఇల్లు కొనాలని అనుకుని ఆచరణలో పెట్టాడు.

46
Image Credit : insta

సిద్దార్థ్ మాట్లాడుతూ.. “ఇప్పుడే నేను ఒక సొంత ఇండ్లు కొన్నాను. అది నేను, అదితితో కలిసి తీసుకున్న కామన్ డ్రీమ్ హౌస్. ఇది మా ఇద్దరికి ఒక ఇంటి కల. పెళ్లి ఎప్పుడు, ఇల్లు ఎప్పుడు అనేది మా పేరెంట్స్ ఎదురుచూశారు. ఇప్పుడు వారి కోరిక తీర్చగలిగాం. అని అన్నారు. సిద్దార్థ్ రీసెంట్ గా హీరోయిన్ అదితిరావుని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

56
Image Credit : our own

సిద్దార్థ్ 3BHK మూవీ గురించి ఏం చెప్పాడంటే?

సిద్దార్థ్ నటిస్తున్న '3BHK' సినిమా, జులై 4న విడుదల కానుంది. ఇది మధ్య తరగతి కుటుంబాలలో సొంత ఇంటిని కల అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా. ఈ నేపథ్యంలోసిద్దార్థ్ కూడా ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాడు. తాను కూడా సొంత ఇంటిని కొనలేకపోయానంటూ ఈ సినిమా ప్రమోషన్ లో ఆయన వెల్లడించడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

తెలుగులో సిద్దార్థ్ సినీ ప్రయాణం

తమిళనాడుకు చెందిన ఈ హీరో తెలుగులో కూడా స్టార్ హీరోగా రాణించాడు. బొమ్మరిల్లు సినిమాతో స్టార్ డమ్ సంపాదించిన ఈ హీరో, ఆతరువాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా,బావ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. హీరోగా వరుస సినిమాలు చేస్తున్న టైమ్ లోనే కాంట్రవర్శియల్ కామెంట్స్ తో తెలుగు ప్రేక్షకులకు దూరం అయ్యాడు సిద్దు. ఇప్పుడిప్పుడే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

66
Image Credit : our own

తెలుగులో సిద్దార్థ్ సినీ ప్రయాణం

తమిళనాడుకు చెందిన ఈ హీరో తెలుగులో కూడా స్టార్ హీరోగా రాణించాడు. బొమ్మరిల్లు సినిమాతో స్టార్ డమ్ సంపాదించిన ఈ హీరో, ఆతరువాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా,బావ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. హీరోగా వరుస సినిమాలు చేస్తున్న టైమ్ లోనే కాంట్రవర్శియల్ కామెంట్స్ తో తెలుగు ప్రేక్షకులకు దూరం అయ్యాడు సిద్దు. ఇప్పుడిప్పుడే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
చిరంజీవికి చెల్లిగా, అక్కగా, భార్యగా, తల్లిగా 4 పాత్రల్లో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
హఠాత్తుగా మరణించిన బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved