MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • రెడ్ ఫ్లోరల్ ఫ్రాక్ ధరించి ట్రైబల్ లుక్ లో మెరిసిన శృతి.. కోరుకున్న ప్రియుడు, క్రేజీ ఆఫర్స్ దక్కడంతో!

రెడ్ ఫ్లోరల్ ఫ్రాక్ ధరించి ట్రైబల్ లుక్ లో మెరిసిన శృతి.. కోరుకున్న ప్రియుడు, క్రేజీ ఆఫర్స్ దక్కడంతో!

పెద్దగా ప్రయత్నాలు చేయకుండానే క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది శృతి హాసన్. టాలీవుడ్ టాప్ స్టార్ బాలయ్యకు జంటగా ఆయన నెక్స్ట్ మూవీలో ఆఫర్ పట్టేసింది. బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK 107లో శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 15 2021, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

శనివారం టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ పూజ కార్యక్రమాలు జరుపుకుంది. ఈ వేడుకకు హాజరైన శృతి హాసన్ బాలయ్య(Balakrishna) తో పాటు వేడుకలో సందడి చేశారు. తనకు కలిసొచ్చిన హీరోయిన్ కావడంతో శృతి హాసన్ ని వదలడం లేదు దర్శకుడు గోపీచంద్ మలినేని. శృతితో ఆయనకు ఇది హ్యాట్రిక్ చిత్రం. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన బలుపు, క్రాక్ భారీ విజయాలు నమోదు చేశాయి. 
త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై వెళ్లనుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక హీరో ప్రభాస్ (Prabhas) తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్ షూటింగ్ జరుపుకుంటుంది. స్టార్ హీరోయిన్ హోదా కోల్పోయిన శృతి హాసన్ కి సలార్ ఆఫర్ దక్కడం అదృష్టమే అని చెప్పాలి. కెజిఎఫ్ మూవీతో స్టార్ హీరోలు సైతం తన వైపు తిరిగేలా చేసుకున్న ప్రశాంత్ నీల్, సలార్ చిత్రానికి దర్శకుడన్న విషయం తెలిసిందే. సమ్మర్ కానుకగా సలార్ విడుదల కానుంది. 


 

37

కెరీర్ మెల్లగా గాడినపడుతుందన్న ఆనందం ఒకవైపు... జీవితానికి తోడు దొరికిందన్న సంతోషం మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.  శృతి ప్రస్తుతం తన కొత్త ప్రియుడు శాంతను హజారిక ప్రేమలో మునిగి తేలుతున్నారు. అతనితో పాటు ముంబైలో మకాం పెట్టిన శృతి, స్వేచ్ఛా జీవితం గడుపుతున్నారు. 
 

47


ఇటీవల జరిగిన చెల్లి అక్షర హాసన్ బర్త్ డే వేడుకలో సైతం శాంతను పాల్గొన్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ హాజరైన ఈ పార్టీలో శాంతనును శృతి హాసన్ అందరికీ పరిచయం చేశారు. విషయం ఇంత వరకు రావడంతో పెళ్లే తరువాయి అన్న మాట వినిపిస్తుంది.
 

57

 
గతంలో లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్సే తో శృతి రెండేళ్లకు పైగా డేటింగ్ చేశారు. అనంతరం 2019లో విడిపోయారు. మైఖేల్ చెన్నైలోని కమల్ నివాసానికి పలుమార్లు రావడం విశేషం. మరి శాంతను రిలేషన్ అయినా పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి. 

67

 
మరో వైపు శృతి సోషల్ మీడియా వేదికగా క్రేజీ ఫోటో షూట్స్ పంచుకుంటారు. తాజాగా ఆమె రెడ్ ఫ్లోరల్ ఫ్రాక్ లో మెరిశారు. ట్రైబల్ డిజైన్ కలిగిన లాంగ్ ఫ్రాక్ ఆమె అందాలు మరింత మెరిసేలా చేసింది. శృతి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. 
 

77

సరికొత్త లుక్ లో అలరిస్తున్న శృతి ఫోటోలను చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రెట్టి, నైస్, బ్యూటిఫుల్ అంటూ తమ అభిమానం చాటుకుంటున్నారు. 18 మిలియన్స్ ఫాలోవర్స్ శృతి హాసన్ ని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండగా, ఆమె తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు.

 

Also read poorna: టైట్ ప్యాంటులో హాట్ సిట్టింగ్ ఫోజ్... ఎద అందాలతో కవ్విస్తున్న ఢీ పూర్ణ

Also read పాపం.. రష్మిక ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా, సో హాట్.. ఒక రేంజ్ లో వైరల్

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved