పాపం.. రష్మిక ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా, సో హాట్.. ఒక రేంజ్ లో వైరల్
రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అభిమానులు ఆమెని నేషనల్ క్రష్ గా అభివర్ణిస్తున్నారు. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది..
రష్మిక మందన అతి తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అభిమానులు ఆమెని నేషనల్ క్రష్ గా అభివర్ణిస్తున్నారు. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది.. ప్రస్తుతం రష్మిక స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.
ఛలో చిత్రం విజయం సాధించడం, ఆ మూవీలో Rashmika Mandanna అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.
రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు.
ఇక రష్మిక బయట ఎక్కడ కనిపించినా అభిమానుల రచ్చ ఒక రేంజ్ లో ఉంటుంది. రష్మిక షూటింగ్స్ కోసం ముంబై, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలు తరచుగా తిరుగుతూ ఉంటుంది. సో ఆమె ఎక్కువగా విమానాశ్రయాలలో కనిపిస్తూ ఉంటుంది. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు రష్మిక సింపుల్ డ్రెస్ లో ఉంటూనే హాట్ హాట్ అందాలతో అదరగొడుతూ ఉంటుంది.
తాజాగా రష్మిక ఎయిర్ పోర్ట్ పిక్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. పింక్ టీ షర్ట్ లో రష్మిక మెరిసింది. ఆమె ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా అన్నట్లుగా ఆమె డ్రెస్ ఉంది. ఇప్పుడు ఇదొక ట్రెండ్ మరి. ఈ డ్రెస్ లో రష్మిక హాట్ థైస్ అందాలు డిస్ ప్లే అవుతున్నాయి. ఈ ఫోటోలు నెట్టింట ఒక రేంజ్ లో వైరల్ అవుతుండడంతో రష్మిక అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మతిపోగోట్టే విధంగా రష్మిక థైస్ షోతో అదరగొడుతోంది.
ఈ ఫోటోస్ లో రష్మిక చిరునవ్వులు చిందిస్తూ విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరుతోంది. రష్మిక వైట్ మాస్క్ ధరించింది. మొత్తంగా ఆమె ఫోటోలు కిర్రాక్ అనిపించే విధంగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా రష్మిక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'Pushpa' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు శ్రీవల్లి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. 'సామీ' అనే సాంగ్ లో రష్మిక ఊరమాస్ డాన్స్ తో అందాలు ఆరబోస్తోంది.