MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముద్దులు కురిపిస్తూ ప్రియుడితో శృతి హాసన్ రొమాంటిక్ గా దీపావళి సెలెబ్రేషన్స్.. సాంప్రదాయ బట్టలో మెరిసిపోతూ

ముద్దులు కురిపిస్తూ ప్రియుడితో శృతి హాసన్ రొమాంటిక్ గా దీపావళి సెలెబ్రేషన్స్.. సాంప్రదాయ బట్టలో మెరిసిపోతూ

శృతి హాసన్ తన ప్రియుడితో ఈ దీపావళిని ఎంతో స్పెషల్ గా మార్చుకుంది. ఇద్దరూ సాంప్రదాయ బట్టల్లో మెరిసిపోతూ రొమాంటిక్ గా దీపావళిని సెలెబ్రేట్ చేసుకున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 13 2023, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కెరీర్ ఆరంభంలో ఎదురైన పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు. 

27

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

 

37

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. 

47

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమెకి నటనతో పాటు మ్యూజిక్ పిచ్చి కూడా బాగా ఎక్కువే. శృతి హాసన్ నటిగా ఎంత బిజీగా ఉంటుందో అదే స్థాయిలో మ్యూజిక్ తో కూడా గడుపుతూ ఉంటుంది. 

57

అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ సర్ప్రైజ్ చేసింది. దీపావళి సందర్భంగా సెలెబ్రేషన్స్ లో మునిగిపోయింది. 

67

శృతి హాసన్ తన ప్రియుడితో ఈ దీపావళిని ఎంతో స్పెషల్ గా మార్చుకుంది. ఇద్దరూ సాంప్రదాయ బట్టల్లో మెరిసిపోతూ రొమాంటిక్ గా దీపావళిని సెలెబ్రేట్ చేసుకున్నారు. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను కి ముద్దులు కురిపిస్తూ హగ్ చేసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. చాలా కాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. 

77

శృతి హాసన్ ప్రభాస్ సరసన సలార్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. రీసెంట్ గా శృతి హాసన్ వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో తిరుగులేని సూపర్ హిట్స్ సొంతం చేసుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
దీపావళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?
Recommended image2
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image3
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved