MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Entertainment
• కమల్‌ తనయ క్యూట్‌‌ అందాలతో రెచ్చగొడుతుందిగా!

కమల్‌ తనయ క్యూట్‌‌ అందాలతో రెచ్చగొడుతుందిగా!

కమల్‌ హాసన్‌ తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్‌ తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. నటిగా, గాయకురాలిగా రాణిస్తుంది. తక్కువ సమయంలో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న శృతి తాజాగా టాప్‌ అందాలతో ఫోటోలకు పోజులిచ్చింది.

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 31 2020, 04:17 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

2000 తండ్రి కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, హీరోగా నటించిన `హే రామ్‌` చిత్రంతో చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమైంది శృతిహాసన్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

2009లో `లక్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తొలి సినిమా హిందీలో నటించడం విశేషం. ఆ తర్వాత రెండేళ్ళకు తెలుగులో `అనగనగా ఓ ధీరుడు` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకిగానూ డెబ్యూ హీరోయిన్‌ ఫిల్మ్ ఫేర్‌ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.

38

శృతి ఉండేది చెన్నైలోనే అయినా తమిళంలోకి ఎంట్రీ తెలుగు సినిమా తర్వాతే కావడం విశేషం. `సెవన్త్ సెన్స్ ` చిత్రంలో సూర్య సరసన హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.

48

`ఓ మై ఫ్రెండ్‌`, `త్రీ` చిత్రాలతో మెరిసిన ఈ హాట్‌ భామ్‌ పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా `గబ్బర్‌ సింగ్‌`లో నటించి కెరీర్‌లో భారీ బ్రేక్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగిపోయింది.

58

వరుసగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో స్టార్‌ హీరోలతో రొమాన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. కమల్‌ తనయ అనే పిలుపుకు ఎప్పుడో ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

68

చివరగా 2017లో తెలుగులో `కాటమరాయుడు`, హిందీలో `బెహన్‌ హోగి తెరి`, తమిళంలో `ఎస్‌3` చిత్రాల్లో మెరిసింది. ఈ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. దాదాపు రెండేళ్ళు గ్యాప్‌ తీసుకున్న శృతి ఇటీవల రీఎంట్రీ ఇచ్చింది.

78

ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన `క్రాక్‌`, పవన్‌కి మూడోసారి జోడిగా `వకీల్‌ సాబ్‌`లో, తమిళంలో `లాబమ్‌` చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీ బిజీగా ఉంది.

88

ఇదిలా ఉంటే శృతి సింగర్‌ అన్న విషయం కూడా తెలిసిందే. ఆమె స్వయంగా రూపొందించిన స్పెషల్‌ వీడియో సాంగ్‌ `ఎడ్జ్' ఇటీవల విడుదలై హాల్‌ చల్‌ చేస్తుంది. మరోవైపు తాజాగా శృతి ఇచ్చిన హాట్‌ ఫోటో షూట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Recommended image2
మహేష్, బన్నీ లది ఒక లెక్క, చిరంజీవిది మరో లెక్క..వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ కి మెగాస్టార్ ప్లాన్
Recommended image3
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved