లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం `గమనం`తో శ్రియా ఈజ్‌ బ్యాక్‌

First Published 11, Sep 2020, 11:55 AM

దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన శ్రియా శరణ్‌ కెరీర్‌ గత ఐదేళ్ళుగా ఒడిదుడుకులతో సాగుతుంది. పెద్దగా ఆశించిన స్థాయిలో విజయాలు రావడం లేదు. అదే సమయంలో అవకాశాలు తగ్గిపోయాయి.  తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో కమ్‌ బ్యాక్‌ అవుతోంది శ్రియా.

`దృశ్యం`,`గౌతమిపుత్ర శాతకర్ణి` తప్ప ఆమెకి గత ఐదేళ్ళలో విజయాలే లేవు. అడపాదడపా సినిమాలు చేసినా అవి అంతగా ఆదరణ పొందడం లేదు. దీంతో ఈ సెక్సీ బ్యూటీకి క్రేజ్‌ తగ్గింది. `గమనం` అంటూ మరోసారి హిందీతోపాటు దక్షిణాది ఆడియెన్స్ ని కనువిందు చేసేందుకు వస్తుంది.

ప్రస్తుతం సుజనా రావు దర్శకత్వంలో `గమనం` అనే సినిమాలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌గా సాగే ఈ చిత్రం రియల్‌ లైఫ్‌ డ్రామాగా తెరకెక్కుతుంది. అయితే దీన్ని పాన్‌ ఇండియా చిత్రంగా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

శ్రియా పుట్టిన రోజు(శుక్రవారం)ను పురస్కరించుకుని నేడు ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. దర్శకుడు క్రిష్‌ అభిమానులతో ఈ పోస్టర్‌ని పంచుకున్నారు.

ఇందులో చీర కట్టుకుని, అతి సామాన్య కుటుంబానికి చెందిన ఇల్లాలుగా శ్రియా కనిపిస్తుంది. అంతేకాదు ఆమె చూపుని బట్టి పేదరికంలో మగ్గుతూ, అనేక కష్టాలు పడే మహిళగా శ్రియా కనిపించనుందని తెలుస్తుంది. మొత్తంగా గతంలో ఎప్పుడూ చేయని పాత్రలో శ్రియా నటిస్తుందని చెప్పొచ్చు.

మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, సాయిమాధవ్‌ బుర్రా డైలాగులు రాస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇందులో శివ కందుకూరి, నిత్యామీనన్‌, ప్రియాంక జువాల్కర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక 1982, సెప్టెంబర్‌ 11న డెహ్రాడూన్‌లో జన్మించిన శ్రియా మోడల్‌గా మారి, అట్నుంచి నటిగా టర్న్‌ తీసుకున్నారు. `ఇష్టం` సినిమాతో తెలుగు పరిశ్రమలోకి నటి తెరంగేట్రం చేసింది. దీనికి విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వం వహించడం విశేషం.

వరుసగా తెలుగులో `సంతోషం`,  `చెన్నకేశవ రెడ్డి`, `నువ్వే నువ్వే`, `ఠాగూర్‌`, `నేనున్నాను`, `అర్జున్‌`,`బాలు`, `సోగ్గాడు`, `సుభాష్‌ చంద్రబోస్‌`,`చత్రపతి`, `దేవదాస్‌`, `బాస్‌`, `మున్నా`, `శివాజీ`, `డాన్‌ శీను`, `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌`,`మనం`, `గోపాల గోపాల`, `దృశ్యం`, `గౌతమిపుత్ర శాతకర్ణి` వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, బాలకృష్ణ, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రజనీకాంత్‌, రవితేజ, మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ వంటి స్టార్‌ అందరు స్టార్‌ హీరోలతో రొమాన్స్ చేసింది.

గతేడాది `ఎన్టీఆర్‌` బయోపిక్‌లో ప్రభగా `చిత్రం భలే విచిత్రం` సాంగ్‌లో స్పెషల్‌ అప్పీయరెన్స్ ఇచ్చి కనువిందు చేసింది. ప్రస్తుతం `ఆర్‌ ఆర్ ఆర్‌`లో గెస్ట్ గా మెరవబోతుంది. దీంతోపాటు `సండక్కరి` చిత్రంలో నటిస్తుంది.

రెండేళ్ల క్రితం రష్యాకి చెందిన ఆండ్రీ కోస్‌చెవ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్ళిపై అనేక రూమర్స్ వచ్చాయి. మొత్తానికి ప్రస్తుతం భర్తతో ఎంజాయ్‌ చేస్తుందీ హాట్‌ బ్యూటీ.

loader