MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shriya Saran: అమేజింగ్ ఫోటోస్.. అందాల దేవతలా శ్రీయ కనువిందు.. హాట్ నెస్ నెక్స్ట్ లెవల్

Shriya Saran: అమేజింగ్ ఫోటోస్.. అందాల దేవతలా శ్రీయ కనువిందు.. హాట్ నెస్ నెక్స్ట్ లెవల్

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ.

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Dec 21 2021, 08:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ. అందంతో అభినయంతో మెప్పించింది. ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

36

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా శ్రీయ డిజైనర్ ఎల్లో శారీలో అందాల దేవతలా వెలిగిపోతోంది. క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోస్ లో శ్రీయా అందాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. అంతలా గ్లామర్ తో వెలిగిపోతోంది ఈ బ్యూటీ. 

46

ఇక శ్రీయ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీయ ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్ భార్యగా నటిస్తోంది. టీజర్స్, ట్రైలర్ లో శ్రీయ పాత్రని చూపించారు. వివాహం అయినప్పటికీ తాను ఎప్పటికీ నటిస్తూనే ఉండాలనే కోరికని శ్రీయ బయట పెట్టింది. 

56

ముంబై లో జరిగిన ఆర్ఆర్ఆర్ ఈవెంట్ కోసమే శ్రీయ ఎల్లో శారీలో మెరిసింది. ముంబై వేదికగా ఆర్ఆర్ఆర్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కు శ్రీయ కూడా హాజరై గ్లామర్ మెరుపులు మెరిపించింది. 

66

శ్రీయ తరచుగా తన భర్తతో రొమాన్స్ చేస్తూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. శ్రీయ 2018లో రష్యాకి చెందిన ఆండ్రూ కొశ్చివ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి అన్యోన్యత చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. Also Read: Samantha : 'ఊ అంటావా' సాంగ్ పై సమంత హాట్ కామెంట్స్.. బన్నీపై ప్రశంసల వర్షం

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Age Gap: ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు 30 ఏళ్ల చిన్న హీరోయిన్లతో ఘాటు రొమాన్స్ చేసిన హీరోలు వీరే?
Recommended image2
Renu Desai: రేణు దేశాయ్‌ చేసిన మొదటి సినిమా ఏంటో తెలుసా? బద్రి కాదు, అది చూసే పవన్‌కి జోడీగా ఎంపిక
Recommended image3
Richest Bachelors: వందల కోట్ల ఆస్తి ఉన్నా సింగిల్ గానే మిగిలిపోయిన తొమ్మిది మంది హీరోలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved