సైమా అవార్డ్స్ లో రెచ్చిపోయిన శ్రీయ (ఫొటోస్)
First Published Aug 16, 2019, 8:07 PM IST
సైమా అవార్డుల వేడుక ఖతార్ రాజధాని దోహాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు దక్షణాది చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ సెలెబ్రిటీలంతా హాజరయ్యారు. అందాల తారలు శ్రీయ, నిధి అగర్వాల్, మన్నార చోప్రా, పాయల్ రాజ్ పుత్, రాయ్ లక్ష్మి తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. శ్రీయ వేదికపై చేసిన డాన్స్ పెర్ఫామెన్స్ ఆకర్షణగా నిలిచింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?