- Home
- Entertainment
- క్లీవేజ్ అందాలతో కిక్కెక్కిస్తున్న హాట్ హీరోయిన్.. చేతులు పైకెత్తి పింక్ గౌనులో పరువాల ట్రీట్..
క్లీవేజ్ అందాలతో కిక్కెక్కిస్తున్న హాట్ హీరోయిన్.. చేతులు పైకెత్తి పింక్ గౌనులో పరువాల ట్రీట్..
హాట్ హీరోయిన్ శ్రియా శరణ్ గ్యాప్ లేకుండా సోషల్ మీడియాలో అందాల దాడి చేస్తుంది. అదిరిపోయే అందాల ట్రీట్‌తో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నెటిజన్లకి అందాల పండగ తీసుకొచ్చింది.

తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని ఊపేసిన శ్రియా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం స్ట్రగుల్ అవుతుంది. తనని తాను నిరూపించుకునేందుకు, సస్టేన్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. అందుకు గ్లామర్ డోస్ పెంచేందుకు వెనకాడటం లేదు. అంతేకాదు ఇప్పటికే నెక్ట్స్ లెవల్ హాట్ ట్రీట్ ఇచ్చి మెప్పించింది.
తాజాగా ఈ బ్యూటీ పింక్ గౌనులో మెరిసింది. క్లీవేజ్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతుందీ హాట్ హీరోయిన్. చేతులు పైకెత్తి పరువాల విందుని వడ్డించింది. సండే స్పెషల్‌గా వీకెండ్ ట్రీట్ ఇచ్చిందీ అందాల భామ. ప్రస్తుతం ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అయితే ఇదంతా ఆమె ప్రస్తుతం నటిస్తున్న `మ్యూజిక్ స్కూల్` కోసం అని చెప్పొచ్చు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా శ్రియా ఇలా హాట్ ఫోటోలను పంచుకుని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో చర్చకు తెరలేపుతుంది. అందరిని ఆకర్షిస్తూ తన సినిమాని ప్రమోట్ చేసుకునే పనిలో పడిందీ సెక్సీ బ్యూటీ.
మరోవైపు హైదరాబాద్‌లో రాత్రి జరిగిన `మ్యూజిక్ స్కూల్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ శ్రియా ట్రెండీ వేర్‌లో మెరిసింది. ఇందులో కూడా మరో రకమైన పింక్ డ్రెస్ వేసుకుంది శ్రియా. జబ్బలపై గౌను జారిపోతున్నట్టుగా ఉన్న నయా వేర్‌లో హోయలు పోయింది. క్లీవేజ్ షో చేస్తూనే రోజా పువ్వుతో మరింతగా ఆకట్టుకుంటుంది.
ఈ ఫోటోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రాత్రి జరిగిన `మ్యూజిక్ స్కూల్` ఈవెంట్‌లో ఆమె కేటీఆర్, ఇళయరాజా, దిల్‌రాజు వంటి వారితో స్టేజ్‌ని షేర్ చేసుకుంది. ఇక ఈ చిత్రంలో ఆమె మ్యూజిక్ టీచర్‌గా కనిపిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.
శ్రియా శరణ్ ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తిరుగులేని స్టార్ డమ్‌తో అలరించింది. అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గానూ నిలిచింది. బిజీయెస్ట్ హీరోయిన్‌గా కొన్నేళ్లపాటు టాలీవుడ్‌ని ఊపేసింది. సీనియర్ హీరోల నుంచి యంగ్ స్టర్స్ వరకు స్టార్లందరితోనూ కలిసి నటించింది.
కానీ కెరీర్ పరంగా కొన్ని తీసుకున్న రాంగ్ డిసీషన్స్, ఫెయిల్యూర్, ప్రేమ వంటి అంశాలు ఈ అమ్మడి క్రేజ్ పడిపోయేలా చేశాయి. దీంతో చిన్న సినిమాలకే పరిమితమయ్యే స్థితికి చేరిపోయింది. లవ్ కారణంగా కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యింది. పెళ్లి, పిల్లల తర్వాత మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతుంది శ్రియా.