MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Shrasti Verma: ఐటెమ్‌ సాంగ్‌తో రాబోతున్న బిగ్‌ బాస్‌ నటి.. శ్రష్టి వర్మ డేరింగ్‌ స్టెప్‌

Shrasti Verma: ఐటెమ్‌ సాంగ్‌తో రాబోతున్న బిగ్‌ బాస్‌ నటి.. శ్రష్టి వర్మ డేరింగ్‌ స్టెప్‌

జానీ మాస్టర్‌పై ఆరోపణలతో వార్తల్లో నిలిచిన కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ.. `బిగ్‌ బాస్‌ తెలుగు 9`లోకి ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఐటెమ్‌ సాంగ్‌తో రాబోతుండటం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 17 2026, 11:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్‌ బాస్‌ షోతో అలరించిన శ్రష్టి వర్మ
Image Credit : jio Hotstar

బిగ్‌ బాస్‌ షోతో అలరించిన శ్రష్టి వర్మ

`పుష్ప 2` కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకుంది శ్రష్టి వర్మ. జానీ మాస్టర్‌ పై  ఆరోపణలు చేసి సంచలనంగా మారింది. ఆయనతో కలిసి పనిచేసిన శ్రష్టి.. ఆ తర్వాత జానీ మాస్టర్‌ తనని వేధించాడని ఆరోపించింది. ఈ కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చాడు జానీ మాస్టర్‌. ఆ తర్వాత `పుష్ప 2` సినిమాకి కొరియోగ్రాఫర్‌గానూ పనిచేసింది శ్రష్టి. అనంతరం ఇటీవల `బిగ్‌ బాస్‌ తెలుగు 9`లోకి ఎంట్రీ ఇచ్చింది. 9వ సీజన్‌ బిగ్‌ బాస్‌లో పాల్గొని అలరించింది. కానీ మొదటివారమే బయటకు వచ్చింది. ఏమాత్రం కంటెంట్‌ ఇవ్వలేకపోయింది,  దీంతో వారంలోనే ఎలిమినేట్‌ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఐటెమ్‌ సాంగ్‌తో రాబోతున్న శ్రష్టి వర్మ
Image Credit : Asianet News

ఐటెమ్‌ సాంగ్‌తో రాబోతున్న శ్రష్టి వర్మ

 ఓ వైపు సోలో డాన్స్ వీడియోలు, మరోవైపు సినిమా కొరియోగ్రఫీ చేస్తున్న శ్రష్టి వర్మ.. ఇప్పుడు రూట్‌ మార్చింది. డేటింగ్‌ స్టెప్‌ తీసుకుంది. ఐటెమ్‌ గర్ల్ గా మారింది. తాజాగా ఆమె `ధర్మస్థల నియోజకవర్గం` అనే మూవీలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ ని విడుదల చేశారు. `న్యాయం చేయరా దేవడా` అంటూ సాగే పాటలో ఆమె నర్తిస్తోంది. ఈ పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ పాటకి శ్రష్టి స్టెప్పులు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవబోతున్నాయి. అంతేకాదు సినిమాకి మంచి పాపులారిటీని తీసుకురాబోతుంది. మామూలుగా అయితే ఈ మూవీ వస్తుందనే విషయం కామన్‌ ఆడియెన్ కి తెలియదు. ఇప్పుడు శ్రష్టి ఐటెమ్‌ సాంగ్‌ పోస్టర్‌ తో టాక్‌ ఆఫ్‌ ఇది ఇండస్ట్రీగా మారిపోయింది.

Related Articles

Related image1
Mohanbabu: ఎన్టీఆర్‌ ముందే మోహన్‌బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌.. ఏఎన్నార్‌, రామారావుతోపాటు అంతా షాక్‌
Related image2
Nayanthara చేసిన చిన్న మిస్టేక్‌, దెబ్పకి పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయిన అనుష్క
34
వరుణ్‌ తేజ్‌, వితికా షేర్‌ జంటగా `ధర్మస్థల నియోజకవర్గం`
Image Credit : instagram/shrasti verma

వరుణ్‌ తేజ్‌, వితికా షేర్‌ జంటగా `ధర్మస్థల నియోజకవర్గం`

వరుణ్‌ సందేశ్‌, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `ధర్మస్థల నియోజకవర్గం`లో సుమన్‌, సాయికుమార్‌ కీలక పాత్రల్లో మెరవబోతున్నారు. వరుణ్‌ సందేశ్‌, వితికాషేర్‌ రియల్‌ లైఫ్‌ జోడి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో జంటగా కనిపించబోతుండటం విశేషం. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుందట. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా వెల్లడించింది.

44
శ్రష్టి డేరింగ్‌ స్టెప్‌
Image Credit : Starmaa

శ్రష్టి డేరింగ్‌ స్టెప్‌

డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ధర్మస్థల నియోజకవర్గం ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. శ్ర‌ష్టి వ‌ర్మ న‌టించిన `న్యాయం చేయరా దేవుడా` లిరికల్ సాంగ్‌‌తో ఈ సినిమా ప్రమోషన్స్‌ని మొదలు పెట్టబోతున్నాం. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అందించిన లిరిక్స్, స్టార్ సింగర్ సునీత ఆలపించిన పాటలు ఆక‌ట్టుకుంటాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. 

ఇదిలా ఉంటే శ్రష్టి వర్మకి కొరియోగ్రాఫర్‌గా పెద్దగా ఆఫర్లు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో తనకు ఉన్న క్రేజ్‌ని ఇలా వాడుకోబోతుందట. నటిగానూ నిరూపించుకోవాలనుకుంటుందట. అందులో భాగంగానే ఐటెమ్‌ సాంగ్‌ చేసేందుకు ఒప్పుకుందని సమాచారం. ఏదేమైనా శ్రష్టి ఒక డేరింగ్‌ స్టెప్‌ తీసుకుంది. మరి ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
Hema: చంపేస్తానేమో అని భయం వేసింది.. డిప్రెషన్ నుంచి హేమ ఎలా బయటపడిందో తెలిస్తే షాక్ అవుతారు!
Recommended image3
Toxic Collections: 300 కోట్లు దాటిన యశ్ మూవీ, భారీగా పడిపపోయిన టాక్సిక్ కలెక్షన్స్, 6 వరోజు ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
Mohanbabu: ఎన్టీఆర్‌ ముందే మోహన్‌బాబు కాళ్లు మొక్కిన సూపర్‌ స్టార్‌.. ఏఎన్నార్‌, రామారావుతోపాటు అంతా షాక్‌
Recommended image2
Nayanthara చేసిన చిన్న మిస్టేక్‌, దెబ్పకి పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయిన అనుష్క
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved