పెళ్లైతే ఆ సీన్స్ చేయకూడదా.. మండిపడ్డ నాని హీరోయిన్

First Published 11, Jul 2020, 10:27 AM

సాండల్‌వుడ్  యూటర్న్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌, తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ. తొలి సినిమాతోనే నటిగా ఫుల్‌ మార్క్స్ కొట్టేసిన ఈ బ్యూటీ ఇటీవల కృష్ణ అండ్ హిజ్ లీల అనే బోల్డ్ మూవీతో డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లో పలకరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రద్ధా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

నాని హీరోగా తెరకెక్కి జెర్సీ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌. ఆ సినిమా తరువాత తెలుగులో లాంగ్ గ్యాప్‌ తరువాత ఇటీవలే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కృష్ణ అండ్‌ హిజ్‌ లీల అనే సినిమాలో బోల్డ్ రోల్‌లో అలరించింది శ్రద్ధా. కన్నడ నటి అయిన తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం కృష్ణ అండ్ హిజ్ లీల ప్రమోషన్‌లో పాల్గొంటున్న శ్రద్ధా ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రద్దా. ముఖ్యంగా పెళ్లి అయిన తరువాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గటం, ఇండస్ట్రీ కూడా వారిని చిన్న చూపు చూడటం లాంటి అంశాల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది శ్రద్దా శ్రీనాథ్‌.

ఇంటర్వ్యూలో భాగంగా శ్రద్ధా శ్రీనాథ్‌ ఇండస్ట్రీకి కొన్ని ప్రశ్నలు సంధించింది. పెళ్లైన హీరోయిన్లు రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడానికి పనికి రారా..? పెళ్లైన నటీమణులు మీద చిన్నచూపు ఎందుకు? అంటూ ప్రశ్నించింది. అయితే ఈ విషయంలో కొంత మంది శ్రద్ధాకు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

త్వరలో శ్రద్ధా శ్రీనాథ్ ఫ్రెండ్‌ ఒకరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో మీ ఫ్రెండ్‌ పెళ్లి తరువాత నటిస్తుందా అని ప్రశ్నించగా.. చిర్రెత్తుకొచ్చిన శ్రద్ధా ఈ ప్రశ్నలు సంధించింది. పెళ్లి తరువాత నటించ కూడదా..? నటిస్తే తప్పేంటి? పెళ్లైతే హీరోయిన్లకు డిమాండ్‌ తగ్గుతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విషయంలో కన్నడ సినిమా పరిశ్రమలోని నటీమణుల నుంచి శ్రద్ధా శ్రీనాథ్‌కు పెద్ద ఎత్తున మద్దుతు లభిస్తోంది. నటి హిత మాట్లాడుతూ గతంలో తనకు కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయని, శ్రద్ధా అడిగిన దాంట్లో తప్పేంటి అంటూ ప్రశ్నించింది. దీంతో శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

loader