MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నెలవంక నడుము చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రద్ధా దాస్.. హాఫ్ శారీలో మతిపోగొట్టేలా బోల్డ్ బ్యూటీ పోజులు.!

నెలవంక నడుము చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రద్ధా దాస్.. హాఫ్ శారీలో మతిపోగొట్టేలా బోల్డ్ బ్యూటీ పోజులు.!

హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ (Shraddha Das) అందాల విందులో గ్లామర్ డోస్ పెంచుతూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తాజాగా పదహారేళ్ల అమ్మాయిలా హాఫ్ శారీలో దర్శనమిచ్చింది. అన్ని యాంగిల్లో గ్లామర్ విందు చేస్తూ మతిపోగొట్టింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 05 2022, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హీరోయిన్ శ్రద్ధా దాస్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా హాట్ నెస్ తో  నెటిజన్లను, అభిమానులను ఖుషీ చేస్తోంది.  గ్లామర్ షోలో రోజురోజుకు డోస్ పెంచుతూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లోనూ కాకరేపుతోంది.  

28

గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరోయిన్ శ్రద్ధా దాస్ తాజాగా అందాల  బాంబ్ పేల్చింది. హాఫ్ శారీలో దర్శనమిచ్చి అభిమానులు, నెటిజన్లకు కన్నుల పండుగా చేసింది. ఇటీవల క్రేజీగా ఫొటోషూట్లు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను పంచుకుంది.

38

ఈ ఫొటోల్లో శ్రద్ధా దాస్ చాలా హాట్ గా కనిపిస్తోంది. పల్లెటూరికి చెందిన పదహారేళ్ల పాపలా మూస్తాబై అందాల పదునుతో కుర్రాళ్ల గుండెల్ని ముక్కలుగా కోస్తోంది. అదిరిపోయే బాడీ షేప్ ను ఫొటోల కోసం స్ప్రింగ్ లా వంచుతూ గుండెల్లో దడ పెంచుతోంది. 

48

స్కిన్ షోలో, గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదు శ్రద్ధా దాస్. తాజాగా హాఫ్ శారీలో అందాల ప్రదర్శన చేస్తూ ఇంటర్నెట్ లో రచ్చ చేసింది. నెలవంక నడుమును చూపిస్తూ రెచ్చగొట్టింది. అలాగే నాభీ సోగసులను అన్ని యాంగిల్లో చూపించి యువత మతిచెడగొడుతోంది. 
 

58

అందాల విందులో రోజురోజుకు పైమెట్టు ఎక్కుతున్న ఈ బ్యూటీ ఇంటర్నెట్ ఫ్యాన్ ఫాలోయింగే లక్ష్యంగా మరీ బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తోంది.  మరోవైపు స్టైలిస్ వేర్ లోనూ దర్శనమిస్తూ అందరీ మతిసోగొడుతోంది. మొత్తంగా ట్రెడిషనల్, ట్రెండీ వేర్స్ లో శ్రద్ధా చేస్తున్న ఫొటోషూట్లు కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  
 

68

ఎక్కువగా శ్రద్ధా దాస్ చీరకట్టులోనే అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది.  జీరో సైజ్ నడుమును చూపిస్తూ నెటిజన్లను తన ముగ్గులోకి దింపుుతోంది. ఈ క్రమంలో తాజాగా శ్రద్ధా పోస్ట్ చేసిన ఫొటోలను అభిమానులు కూడా లైక్ చేస్తూ,  కామెంట్స్ పెడుతూ వైరల్ చేస్తున్నారు. శ్రద్ధాకు కావాల్సినంత మద్దుతు ఇస్తూ ఆపోస్టులను షేర్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

78

తాజాగా ఈ బ్యూటీ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది.  ఈ సందర్భంగా ఆమూవీలోని పాత్రకు సంబంధించిన క్యాస్ట్యూమ్స్ లోనే శ్రద్ధా ఫొటోషూట్ చేసి ఆకట్టుకుంది. ఫిల్మ్ డైరెక్టర్ సంతోష్ కంబంపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో శ్రద్ధా లీడ్ యాక్ట్రెస్ గా నటించబోతోంది. దసరా సందర్భంగా మూవీని ప్రారంభించినట్టు తెలిపింది. 
 

88

బుల్లితెరపైనా టీవీ డాన్స్ షోలో మెరుస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోనూ గెస్ట్ కంటెస్టెంట్ గా హాజరై హౌజ్ లో సందడి చేస్తోంది. అలాగే అదిరిపోయే డాన్స్ పెర్ఫామెన్స్ తో ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘నిరీక్షణ’,‘అర్ధం’ చిత్రాల్లో నటిస్తోంది. గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ రెండు చిత్రాలు ఆలస్యం అవుతూ వచ్చాయి.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nari Nari Naduma Murari Review: `నారీ నారీ నడుమ మురారి` మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి హిట్‌ పడిందా?
Recommended image2
AALoki : అల్లు అర్జున్ దూకుడు, లోకేష్ కనగరాజ్ తో 23వ సినిమా ఫిక్స్, అఫీషియల్ అనౌన్స్ మెంట్
Recommended image3
కూల్‌గా కనిపించే ప్రభాస్‌కు కోపం వస్తే చేసేది ఇదే.! అసలు విషయం చెప్పేసిన హీరో గోపిచంద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved