MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ తెలుగు నుంచి షాకింగ్ కంటెస్టెంట్ ఔట్, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే..? ఏషియన్ నెట్ ఎక్స్ క్లూజివ్

బిగ్ బాస్ తెలుగు నుంచి షాకింగ్ కంటెస్టెంట్ ఔట్, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే..? ఏషియన్ నెట్ ఎక్స్ క్లూజివ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో సెకండ్ వీకెండ్ ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది. ఇక ఈ వారం బిగ్ బాస్ నుంచి కాస్త క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ బయటకు వెళ్ళిపోవడంతో అంతా షాక్ లో ఉన్నారు. ఇంతకీ ఎవరు వెళ్ళిపోయారంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 14 2024, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో నాగార్జున చెప్పినట్టే ట్విస్ట్ మీద ట్విస్ట్ లు ఇస్తున్నారు. అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగు పెట్టబోతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఇప్పటికే ఫస్ట్ వీక్ ఎండ్ లో అనూహ్యంగా బేబక్క ఎలిమినేట్ అయ్యి  బయటకువెళ్ళిపోయింది. 

ఇక సెకండ్ వీక్ లో ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది. అయితే ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఆదివారం మాత్రమే తెలుస్తుంది. కాని శనివారమే ఆ ఎపిసోడ్ షూట్ అయిపోతుంది. దాంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు షాకింగ్ న్యూస్. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Prithviraj Shetty

Prithviraj Shetty

తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో ఎవరూ ఊహించని విధంగా.. స్ట్రాంగ్ అనుకుంటున్న కంటెస్టెంట్ కు తక్కువ ఓట్లు పడటంతో బయటకువెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు పృథ్విరాజ్. ఏసియా నెట్ న్యూస్  నుంచి ఎక్స్ క్లూజివ్ గా.. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పృధ్విరాజ్ బయటకు వెళ్ళిపోయాడు. 

పెద్ద వయసు హీరోలను పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు
 

36

అంతే కాదు ఏసియన్ నెట్  నిర్వహించినపోల్ లో కూడా పృధ్విరాజ్ కు అతి తక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. అందరికంటే అతనే వెనకబడి ఉండటంతో.. పృధ్విరాజ్ ఎలిమినేషన్ ఖాయంగా తెలుస్తోంది. అయితే ఎలిమినేషన్ కు సబంధించిన విషయాన్ని నాగార్జున ఆదివారం ప్రకటించబోతున్నారు. 

ఇక ఈవీక్ నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. అందులో విష్ణు ప్రియ, నైనిక, నిఖిల్, మణికంఠ, ఆదిత్య ఓం, శేఖర్ బాషా,  పృధ్విరాజ్, నబిల్,  ఉన్నారు. అయితే వీరిలో అందరికి ఓటింగ్ పర్సంటేజ్ బాగానే ఉంది. అయితే అందరికంటే తక్కువ ఓట్లు పృధ్విరాజ్ కు పోల్ అయినట్టు సమాచారం. 

బిగ్ బాస్ లో ఈ రూల్ మారిపోయింది గమనించారా..?

46

హౌస్ లో పృధ్విరాజ్ యాక్టీవ్ గానే ఉంటున్నాడు.. కాని అతనిలో చాలా మైనస్ లు ఉన్నాయి. అవి నామినేషన్స్ లో కూడా కంటెస్టెంట్స్ పాయింట్ చేశారు. పనిసరిగ్గా చేయకపోవడం.. లేజీగా ఉండటం. షార్ట్ టెంపర్ లాంటి పాయింట్లు అతనికి మైనస్ గా మారాయి. 


మహేష్ బాబు ఫ్యాన్స్ కు రాజమౌళి స్ట్రాంగ్ వార్నింగ్

56

అంతే కాదు సెకండ్ వీక్ అంతా పృధ్వీ సోనియా ట్రాప్ లో పడ్డాడు. ఆమె తనపై ఎమోషనల్ కార్డ్ వాడుతుంది అని గమనించకుండా ఆమెను పేంపర్ చేయండం స్టార్ట్ చేశాడు. ఇక నిఖిల్ కంటే కూడా ఫిజికల్ గా స్ట్రాంగా ఉన్న పృధ్వి.. టాస్క్ లో నిఖిల్ కంటే పెర్ఫామెన్స్ చూపించలేకపోవడం కూడా అతనికి మైనస్ అని చెప్పవచ్చు. చాలాసార్లు నిఖిల్ చేతిలో ఓడిపోయాడు కూడా. 

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇక ఎలా చూసుకున్నా పృథ్విలో చాలా మైనస్ లు కనిపిస్తున్నాయి. అయితే పృధ్వితో పాటు ఓటింగ్ లో వెనకబడ్డ మరో షాకింగ్ కంటెస్టెంట్ సీత. ఆమెకు కూడా చాలా తక్కువ ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది. ప్రేరణతో డెస్ట్ బిన్ వ్యవహారం కిర్రాక్ సీతకు మైనస్ గా మారినట్టు తెలుస్తోంది. 

వీరితో పాటు హౌస్ లో ఉన్న ఆదిత్య ఓం, శేఖర్ భాషా,  కూడా ఓటింగ్ విషయంలో ప్రమాదం అంచునే ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ వారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికి షాక్ ఇవ్వబోతున్నాడనే చెప్పాలి. ఇక అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ  ఏం జరుగుతుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image2
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Recommended image3
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved