- Home
- Entertainment
- Shivathmika: మళ్లీ రెచ్చిపోయిన శివాత్మిక.. నైట్ వేర్‌లో థై చూపిస్తూ సెగలు రేపుతున్న స్టార్ కిడ్
Shivathmika: మళ్లీ రెచ్చిపోయిన శివాత్మిక.. నైట్ వేర్‌లో థై చూపిస్తూ సెగలు రేపుతున్న స్టార్ కిడ్
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. నెట్టింట దుమారం రేపుతుంది. స్టార్ కిడ్ అయినా సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే అంటోంది. అందుకే తన ఘాటైన ఫోటోలను పంచుకుంటూ నెటిజన్ల దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది.

హీరో రాజశేఖర్ తనయ శివాత్మిక రాజశేఖర్(Shivathmika Rajashekar).. తెరపై కనిపించింది ఒక్క సినిమాతోనే. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. నిత్యం తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు బ్లాక్ నైట్ వేర్‌లో మెరిసింది. అందరి అటెన్షన్ గ్రాస్ప్ చేస్తుంది. హాట్ టాపిక్ అవుతుంది.
Shivathmika నైట్ వేర్ డ్రెస్‌లో పరువాల విందు వడ్డించింది. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల గుండె కోస్తుంది. స్లీవ్ లెస్ డ్రెస్ క్లీవేజ్ అందాలు, మరోవైపు ఓ వైపు సైడ్ జరిపి థై అందాలను చూపిస్తుంది శివాత్మిక. ఇలా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటో ఇప్పుడు కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. బాడీలో సెగలు రేపుతుంది. ఇప్పుడీ ఫోటో నెట్టింట్ మంటలు పుట్టిస్తుంది. అయితే ఇది థ్రో బ్యాక్ పిక్ కావడం విశేష
చాలా రోజుల తర్వాత ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది శివాత్మిక. మరీ మోడ్రన్ గర్ల్ గా ముస్తాబై హాట్ ఫోటోని పంచుకోవడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఘాటెక్కించే శివాత్మిక అందాలకు మంత్రముగ్దులవుతున్నారు.
శివాత్మిక నెట్టింట తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నిత్యం సందడి చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది. సినిమాల్లో రాణించడం కంటే ముందు సామాజిక మాధ్యమాల్లో క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని పెంచుకోవాలనే విషయాన్ని త్వరగానే తెలుసుకుంది శివాత్మిక. ఇటీవల సోషల్ మీడియా ప్రభావం బాగా పెరగడంతో వారి పల్స్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. నెటిజన్లకి చేరువ అవ్వాలని ప్లాన్ చేస్తుంది.
అందులో భాగంగా గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది శివాత్మిక. తెరపై ట్రెడిషనల్‌గా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ లోటుని ఈ రూపంలో తీర్చుకుంటుంది. ఫ్యాన్స్ ని కనువిందు చేస్తుంది. `దొరసాని` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకి శివాత్మిక పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై మూడేళ్లవుతున్నా, ఆమె నుంచి ఇంకా మరో సినిమా రాలేదు.
ప్రస్తుతం శివాత్మిక తెలుగులో `రంగమార్తాండ`, `పంచతంత్రం` చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు తమిళంలో `అనందం విలైయదుమ్ వీడు` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `నితమ్ ఓరు వానమ్` చిత్రం చేస్తుంది. దీన్ని తెలుగులో `ఆకాశం` పేరుతో విడుదల చేస్తున్నారు.