- Home
- Entertainment
- వామ్మో ఇదే విరహం.. శివాత్మిక బెడ్‌పై కూర్చొని కవ్వింపులు.. చీరలో బ్యాక్ చూపిస్తూ టెంప్టింగ్ పోజులు
వామ్మో ఇదే విరహం.. శివాత్మిక బెడ్‌పై కూర్చొని కవ్వింపులు.. చీరలో బ్యాక్ చూపిస్తూ టెంప్టింగ్ పోజులు
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ సహజమైన అందాలతో కనువిందు చేస్తుంటుంది. నేచురల్ బ్యూటీగా బాగా పాపులర్ అయిన ఈ భామ లేటెస్ట్ ఫోటోలు సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయి.

తాజాగా శివాత్మిక రాజశేఖర్ చీరలో పోజులిచ్చింది. బెడ్‌పై కూర్చొని జుట్టూ వదులుగా వేలాడేసి, సైడ్‌గా చూస్తూ కవ్వింపులకు దిగింది. నేచురల్ అందాలతో మరోసారి మెస్మరైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి చక్కర్లు కొడుతున్నాయి.
అయితే శివాత్మిక ఫోటోలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లై ఫస్ట్ నైట్ రోజులా శివాత్మిక పోజులున్నాయంటున్నారు. వామ్మో ఇంతటి విరహమా అంటూ, బ్యాక్ అందాలతో సెగలు రేపుతుందని, బ్యాక్ అదిరిందని అంటున్నారు. శివాత్మిక అందాలకు సంబంధించి ఇది మరో వెర్షన్ అంటున్నారు.
మొత్తంగా రాజశేఖర్ తనయ నెట్టింట రచ్చ చేస్తుంది. తన గ్లామర్‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. సహజమైన అందాలకు కేరాఫ్‌గా నిలిచే శివాత్మిక నేచురల్‌గానే ఆమె సెక్సీగా ఉండటం విశేషం. కావాల్సిన హాట్‌నెస్ ఆమె సొంతం.అందుకే నెటిజన్లని ఈ బ్యూటీ సహజమైన అందాలనే ఇష్టపడుతుంటారు.
ఇక `దొరసాని`తో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక చాలా గ్యాప్ తర్వాత ఇటీవల మరో సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఈ శుక్రవారం `ఆకాశం` చిత్రంలో నటించి మెప్పించింది. ఇందులో మీనాక్షి పాత్రలో ఆకట్టుకుంది శివాత్మిక. కాస్త ఇంటెన్స్ రోల్‌లో, రొమాంటిక్ సీన్లలోనూ రెచ్చిపోయి ఆకట్టుకుంది. ఆమె పాత్రకి మంచి పేరు దక్కింది. ఇది తమిళ సినిమా కావడం గమనార్హం.
ఈ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. సరైన ప్రమోషన్ లేక వెనకబడి పోయిందనే టాక్ వచ్చింది. సరిగ్గా ప్రమోట్ చేస్తే ఇంకారీచ్ ఉండేదనే అభిప్రాయం క్రిటిక్స్ నుంచి వినిపిస్తుంది. మొత్తానికి చాలా గ్యాప్‌తో తెలుగు ఆడియెన్స్ ని పలకరించి మెప్పించింది స్టార్ కిడ్.
shivathmika Rajashekar
ఈ సందర్భంగా ఆమె సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పింది. ఆ థ్యాంక్స్ నోట్ పంచుకుంటూ ఈ ఫోటోలను షేర్ చేయడం విశేషం. ఇందులో దర్శకుడు, హీరో, తోటి హీరోయిన్ రీతూ వర్మతోపాటు సహా ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆమె థ్యాంక్స్ నోట్ పంచుకుంది. అందరి మనుసులు గెలుచుకుంది.
శివాత్మిక ఇప్పుడు తెలుగులో నటించిన రెండు సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ప్రస్తుతం ఆమె `పంచతంత్రం` చిత్రంతోపాటు కృష్ణవంశీ `రంగమార్తాండ`చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.