- Home
- Entertainment
- ఒరిజినల్ అందాలను క్లోజ్‌గా చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న శివాత్మిక రాజశేఖర్.. కొంటె చూపులు కిర్రాక్..
ఒరిజినల్ అందాలను క్లోజ్‌గా చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న శివాత్మిక రాజశేఖర్.. కొంటె చూపులు కిర్రాక్..
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ నేచురల్ అందాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ మరోసారి కుర్రాళ్లకి అందాల పరీక్ష పెట్టింది. లేటెస్ట్ గ్లామర్ పిక్స్ తో కనువిందు చేస్తుంది.

రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక(Shivathmika Rajashekar) అందాలు విందు ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటుంది. ఆమె శారీ కట్టినా, పొట్టిదుస్తులేసినా, ట్రెండీ వేర్‌లో ముస్తాబైనా ఆకట్టుకుంటుంది. కట్టిపడేస్తుంది. శివాత్మిక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పంచుకుందంటే ఎగబడే నెటిజన్లు లక్షల్లో ఉన్నారంటే అతిశయోక్తి లేదు.
లేటెస్ట్ గా శివాత్మిక క్లోజ్‌గా టాప్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. నేచురల్ అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ అమ్మడి టాప్ అందాలు ఆమె ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ముంబయికి వెళ్లినప్పుడు అక్కడ హోటల్‌లో స్పెషల్ ఫుడ్ తీసుకుంటున్న సమయంలో దిగిన ఫోటోలను పంచుకుంది శివాత్మిక. అయితే ఆమె నేచురల్ అందాలను అంతే డేర్‌గా చూపించడం పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమెకి అభిమాని అయిపోతున్నారు.
జనరల్‌గా శివాత్మిక నేచురల్ అందాలతోనే కనువిందు చేస్తుంటుంది. ఆ విషయంలో ఎంతో మందికి ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తుంది. ఆమెని చాలా మంది నెటిజన్లు ఇష్టపడటానికి ఇదొక కారణం కావడం విశేషం. మేకప్‌తో మాయ చేయకుండా తానేంటో ఒరిజినల్‌గా చూపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం పంచుకున్న ఫోటోలు కూడా చూడ్డానికి నేచురల్‌గానే కనిపించడం విశేషం.
శివాత్మిక నటిగానూ బిజీగాఉంది. ఇప్పటి వరకు ఆమె వెండితెరపై కనిపించింది ఒక్క సినిమాతోనే. `దొరసాని` చిత్రం విడుదలై మూడేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఆమె నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తుంది శివాత్మిక. అందులో తెలుగులో రెండు, తమిళంలో రెండు చిత్రాలున్నాయి.
తెలుగులో `పంచతంత్రం` సినిమాలో రాహుల్ విజయ్‌తో కలిసి నటిస్తుంది. బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. దీంతోపాటు కృష్ణవంశీ రూపొందిస్తున్న `రంగమార్తాండ` సినిమాలో నటిస్తున్న శివాత్మిక. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది. ఇందులో ఆమెది చాలా కీలక పాత్ర అని తెలుస్తుంది.