- Home
- Entertainment
- రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు.. శిల్పాశెట్టికి కోట్లల్లో నష్టం.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు.. శిల్పాశెట్టికి కోట్లల్లో నష్టం.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు శిల్పాశెట్టి ఫ్యామిలీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. శిల్పాశెట్టి ఇమేజ్ దారుణంగా పడిపోయింది. ఎక్కడా మొహం తిప్పుకోలేని పరిస్థితి. ఒంటరిగా పోరాటం, ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. దీంతో వారి లైఫ్ సవాళ్లతో సాగుతుంది.
2 Min read
Share this Photo Gallery
- FB
- TW
- Linkdin
Follow Us
18
)
రాజ్‌కుంద్రా మోడళ్లకి, అమ్మాయిలకు అవకాశాలిస్తా అంటూ వారిచేత పోర్న్ సినిమాలు తీయించారనే ఆరోపణలతో జులై 19న ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన 14 రోజుల కస్టడీలో ఉన్నారు. మరోవైపు తమ ఫ్యామిలీపై, తమపై వస్తోన్న కథనాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని శిల్పాశెట్టి బాంబే కోర్ట్ ని ఆశ్రయించారు. ఈ విషయంలో శిల్పాశెట్టికి షాక్ తగిలింది. పోలీసుల సమాచారంపై వచ్చే కథనాలను ఆపండని చెప్పలేమని తెలిపింది.

28
ఇటీవల తమ వ్యక్తిగత అంశాలపై, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలపై తప్పుడు కథనాలు వద్దు అని, తమ వ్యక్తిగత స్వేచ్ఛకి ప్రాధాన్యమివ్వండి అని కోరుతూ ఓ లెటర్‌ని పంచుకుంది శిల్పాశెట్టి, తమ ఫ్యామిలీ చాలా స్ట్రగుల్ అవుతున్నట్టు తెలిపింది.

38
అయితే భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసు మాత్రం శిల్పా శెట్టి కెరీర్‌ని అనేక ఇబ్బందుల్లో పడేసింది. ఇంకా చెప్పాలంటే సినీ కెరీర్‌నే ప్రశ్నార్థకంగా మార్చేసింది. దీంతో శిల్పాశెట్టి ఉక్కిరి బిక్కిరై పోతుంది. ఏం చేయాలో తోచక ఒంటరైపోయింది.

48
ఈ కేసు శిల్పాశెట్టి కెరీర్‌ని చిక్కుల్లో పడేస్తుంది. తానునటిస్తున్న సినిమాలు ఆగిపోవడం, టీవీ షోస్, యాడ్స్ ఆగిపోవడం గమనార్హం. ఇవన్నీ శిల్పాశెట్టి కెరీర్‌ని అయోమయంలో పడేస్తున్నాయి. అంతేకాదు శిల్పాశెట్టి కోట్లల్లో నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

58
రాజ్‌కుంద్రా అరెస్ట్ అరెస్ట్ అయినప్పటి నుంచి శిల్పాశెట్టి ఇంటికే పరిమితమైంది. బయటకు రావడానికి ఆమెకి ముఖం లేదు. అందులో భాగంగా ఆమె తాను డజ్జ్ గా చేస్తున్న డాన్స్ షోకి కూడా వెళ్లడం లేదు. ఆమె స్థానంలో కరిష్మా కపూర్‌ని తీసుకొచ్చారు. వీరితోపాటు జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ వంటి వారిని గెస్ట్ జడ్జ్ లుగా మెరిశారు.

68
అయితే గెస్ట్ జడ్జ్ లతో షోని నడపడం కష్టం. దీంతో షో నుంచి శిల్పాశెట్టిని తీసేసే ఆలోచనలో నిర్వహకులు ఉన్నారట. ఇదే జరిగితే శిల్పా శెట్టి దారుణంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ షో కోసం ఆమె ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 18 నుంచి 22 లక్షలు పారితోషికం అందుకుంటుందట. ఈ విధంగా ఇప్పటికే ఆమె దాదాపు రెండు కోట్లకుపైగా నష్టపోయినట్టు తెలుస్తుంది.

78
దీంతోపాటు ఆమె చేస్తున్న రెండు సినిమాలు ఆగిపోయాయట. వాటి రెమ్యూనరేషన్ పరంగానూ శిల్పాశెట్టి నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఆయా సినిమాలే ఆగిపోయే పరిస్థితి నెలకొంది.

88
దీంతోపాటు పదికిపైగా కమర్షియల్ యాడ్స్ చేస్తుంది శిల్పాశెట్టి. అవన్నింటిపై ఈ కేసు ప్రభావం పడింది. వాటి అమ్మకాలు కూడా పడిపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విషయంలోనూ రెమ్యూనరేషన్ ఇష్యూస్ ఉన్నాయని అంటున్నారు.అలాగే యోగా, ఫిట్‌నెస్‌ట్రైనర్‌గా వ్యవహరిస్తుంది శిల్పాశెట్టి. ఆ వ్యాపారంపై ఈ కేసు ప్రభావం ఉందని అంటున్నారు. ఏదేమైనా భర్త రాజ్‌కుంద్రా వల్ల తన కెరీర్ ప్రమాదంలో పడిందని బాలీవుడ్ వర్గాలంటన్నాయి.