MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నిన్న చైతు, నేడు ధనుష్, అప్పట్లో సుమంత్.. పాపం అడ్డంగా బుక్కవుతున్న శేఖర్‌ కమ్ముల.. మీమ్స్ తో రచ్చ

నిన్న చైతు, నేడు ధనుష్, అప్పట్లో సుమంత్.. పాపం అడ్డంగా బుక్కవుతున్న శేఖర్‌ కమ్ముల.. మీమ్స్ తో రచ్చ

వెంకీ పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదే. ఎవరో విడాకులు తీసుకుంటే ఆ నేరం దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar Kammula) మెడకు చుట్టుకుంది. రెండు పచ్చని జంటలను విడదీసిన నేరం ఆయనదే అంటూ సోషల్ మీడియా మీమ్ రాజాలు రెచ్చిపోతున్నారు. ఇది కోఇన్సిడెంట్ కాదు దీని వెనుక లాజిక్, సెంటిమెంట్ ఉందంటున్నారు.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 19 2022, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

శేఖర్ కమ్ముల తన కెరీర్ లో దాదాపు పెళ్లి కాని హీరోలతోనే సినిమాలు చేశారు. పెళ్ళైన హీరోలతో పనిచేసిన ప్రతిసారి సదరు హీరోలు తమ భార్యలకు విడాకులు ఇచ్చేశారు. డాలర్ డ్రీమ్స్ అనే చిత్రంతో డైరెక్టర్ గా మారిన శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాతో డైరెక్టర్ గా వెలుగులోకి వచ్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తర్వాత హీరో సుమంత్ (Sumantha)తో 'గోదావరి' చిత్రం చేశారు. గోదావరి మూవీ 2006లో విడుదల కాగా... అదే ఏడాది సుమంత్ భార్య కీర్తి రెడ్డితో విడాకులు తీసుకున్నారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2006లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

37


ఆ తర్వాత శేఖర్ కమ్ముల చేసిన చిత్రాల్లో ఒక్క పెళ్ళైన హీరో కూడా నటించలేదు. దాదాపు 15ఏళ్ల తర్వాత మరో మారీడ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya)తో ఆయన లవ్ స్టోరీ మూవీ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సమంతతో ఆయనకు మనస్పర్థలు తలెత్తాయి. ఇద్దరినీ కలపాలని పెద్దవాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ససేమిరా అంటూ విడాకులు తీసుకున్నారు. 
 

47

కాగా నిన్న హీరో ధనుష్ (Dhanush)భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు చెప్పి బాంబు పేల్చాడు. 18 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ధ్రువీకరించారు. చట్టబద్ధంగా విడిపోతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. ఈ న్యూస్ అందరినీ షాక్ కి గురిచేసింది.

57
shekar kammula

shekar kammula

ఈ పరిణామం నెటిజెన్స్ లో కొత్త థీరీకి తెరలేపింది. మీమ్స్, ట్రోల్స్ రాజాలు వెంటనే కొన్ని లాజిక్స్ తో మీమ్స్ సిద్ధం చేశారు. వాళ్ళ లెక్కలో నాగ చైతన్య, ధనుష్ విడాకుల బాధ్యత పూర్తిగా శేఖర్ కమ్ములదేనట. ఆయనతో సినిమా చేయడం వలెనే ఆ ఇద్దరు హీరోలకు తమ భార్యలతో గొడవలు తలెత్తాయట.

67
Shekar kammula, lovestory

Shekar kammula, lovestory


ఇది సెంటిమెంట్ కావచ్చు, లేదంటే కోఇన్సిడెంట్ కావచ్చు. శేఖర్ కమ్ముల కారణంగానే సమంత(Samantha)తో నాగ చైతన్య, ధనుష్ తో ఐశ్వర్య విడిపోయారట. సుమంత్ విడాకులతో కూడా కొంచెం అటూ ఇటుగా శేఖర్ కమ్ముల ప్రమేయం కనిపిస్తుంది. దీంతో సంకోచం లేకుండా శేఖర్ కమ్ములపై ట్రోల్ల్స్, మీమ్స్ తో మీమర్స్ విరుచుకుపడుతున్నారు. 

77


ఇదంతా గమనిస్తున్న సోషల్ మీడియా జనాలు ఇదేం లాజిక్ రా బాబు. ఆయన పాటికి ఆయన సినిమాలు చేసుకుంటుంటే.. విడాకుల గొడవల్లోకి శేఖర్ ని లాగడం ఏంటని అడుగుతున్నారు. నిజానికి ఈ సెంటిమెంట్స్ మూఢనమ్మకాలు అనిపించినా... కొన్నిసార్లు రిపీట్ కావడంతో నమ్మాలనిపిస్తుంది. మొత్తంగా చైతు, ధనుష్ విడాకుల గొడవ శేఖర్ కమ్ముల మెడకు చుట్టుకుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved