MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sharwanand: సోషల్ మీడియా నుంచి శర్వానంద్ పెళ్లి ఫోటోలు మాయం..నిజంగానే విడిపోతున్నారా ?

Sharwanand: సోషల్ మీడియా నుంచి శర్వానంద్ పెళ్లి ఫోటోలు మాయం..నిజంగానే విడిపోతున్నారా ?

శర్వానంద్ ఒకవైపు బైకర్ సక్సెస్ సంబరాల్లో ఉంటే మరోవైపు విడాకుల రూమర్స్ వస్తున్నాయి. శర్వానంద్ తన భార్య రక్షితతో విడిపోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 03 2026, 09:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శర్వానంద్
Image Credit : google

శర్వానంద్

యంగ్ హీరో శర్వానంద్ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. ఇప్పుడు సమ్మర్ లో శర్వా నటించిన మరో మూవీ బైకర్ రిలీజ్ అయింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. మొత్తంగా శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శర్వానంద్ పర్సనల్ లైఫ్
Image Credit : Instagram

శర్వానంద్ పర్సనల్ లైఫ్

అయితే శర్వానంద్ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం కొంత కాలంగా రూమర్స్ వస్తున్నాయి. శర్వానంద్ కి 2023లో రక్షిత రెడ్డి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. అయితే కొంత కాలంగా శర్వానంద్, రక్షిత మధ్య విభేదాలు తలెత్తినట్లు ఇద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి.

35
విడాకుల రూమర్స్
Image Credit : Asianet News

విడాకుల రూమర్స్

విడాకుల రూమర్స్ కూడా మొదలయ్యాయి. గతేడాది నుంచి విడాకుల రూమర్స్ వస్తున్నాయి. అయితే అలాంటిది ఏమీ లేదని గతంలో శర్వా టీం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఆ చర్చ మొదలైంది. దానికి కారణం కూడా ఉంది.

45
పెళ్లి ఫోటోలు డిలీట్
Image Credit : Asianet News

పెళ్లి ఫోటోలు డిలీట్

శర్వానంద్ తన సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలని డిలీట్ చేశారు. దీనితో మరోసారి విడాకుల చర్చ మొదలైంది. ప్రస్తుతం శర్వానంద్ ఇంస్టాగ్రామ్ లో అతడి ఫోటోలు మాత్రమే ఉన్నాయి. భార్య ఫోటోలు, పెళ్లి ఫోటోలు, కుమార్తె ఫోటోలు లేవు.

55
శర్వానంద్ బైకర్ మూవీ
Image Credit : Asianet News

శర్వానంద్ బైకర్ మూవీ

ఒకవైపు శర్వానంద్ బైకర్ మూవీ సక్సెస్ సంబరాల్లో ఉండగా మరోవైపు విడాకుల చర్చ జోరందుకుంది. శర్వానంద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత గమ్యం, రన్ రాజా రన్, శతమానం భవతి లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందుకున్నాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Lekshmi: ఆ చెత్త పనుల వల్లే ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పా.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Gangster Stories: గ్యాంగ్‌స్టర్ కథలకు అడ్డా.. ఆ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే హిట్టే!
Recommended image3
Posani: ఇండస్ట్రీ హిట్ విషయంలో త్రివిక్రమ్ ని తిట్టేసిన పోసాని.. 4 రోజుల పాత్రతో క్రెడిట్ మొత్తం అతడికే
Related Stories
Recommended image1
ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ అనుకుంటున్న రోజుల్లో .. చిరంజీవే నా హీరో అని ఓపెన్ గా ప్రకటించిన నిర్మాత
Recommended image2
Ramayana Movie: 'రామాయణ'కి 700 కోట్ల OTT ఆఫర్.. మేకర్స్ ఎందుకు వద్దన్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved