MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డెనీమ్ వేర్ లో అందాల మత్తు జల్లుతున్న షాలినీ పాండే.. కిర్రాక్ స్టిల్స్ తో యంగ్ బ్యూటీ రచ్చ

డెనీమ్ వేర్ లో అందాల మత్తు జల్లుతున్న షాలినీ పాండే.. కిర్రాక్ స్టిల్స్ తో యంగ్ బ్యూటీ రచ్చ

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే రోజురోజుకు నెట్టింట గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది. మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్లతో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 20 2023, 02:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey) నటిగా తన కెరీర్ ను టాలీవుడ్ తోనే ప్రారంభించింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘అర్జున్ రెడ్డి’లో నటించి తెలుగు తెరపై మెరిసింది. అందం, అభినయంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నటన పరంగానే కాకుండా తొలిసినిమాతోనే బోల్డ్ సీన్లలోనూ మెప్పించింది. అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించింది. దాంతో  ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగింది. ఫలితంగా తెలుగుతో పాటు హిందీ, తమిళంలో వరుస గా ఆఫర్లు అందుకుంది.
 

36

తెలుగులో ఈ బ్యూటీ 118, ఇద్దరి లోకం ఒకటే వంటి సినిమాల్లో హీరోయిన్ గా అలరించింది. అలాగే ‘మహానటి, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘నిశ్శబ్దం’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది.
 

46

గతేడాది ‘జయేశ్ బాయ్ జోర్దార్’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే రూపుదిద్దుకుంటున్న ‘మహారాజా’ అనే మరో సినిమాలో నటిస్తోంది. ఇక మరిన్ని సినిమా అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.
 

56

ఈక్రమంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. క్రేజీ పోస్టులు, స్టన్నింగ్ ఫొటోషూట్లతో ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు దర్శకనిర్మాతల కంట్లో పడేలా చూసుకుంటోంది. ఇటీవల మరింతగా రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తోంది.
 

66

తాజాగా షాలినీ పాండే డెనిమ్ వేర్ లో మెరిసింది. పొట్టి టాప్, లూస్ ఫిట్ జీన్స్ లో అదరగొట్టింది. మరోవైపు టాప్ అందాలతో మతులు చెడగొట్టింది. జాకెట్ ఓపెన్ చేస్తూ గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది. షాలినీ లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్, కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ
Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు, జాతకం సరిగ్గా లేదా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Bharathiraja: భారతీరాజా సాహసం.. ఇల్లు అమ్మి సినిమా తీసిన స్టార్ డైరెక్టర్.. చివరికి ఏమయ్యిందంటే?
Recommended image3
Bharathiraja: మట్టి వాసనను ప్రపంచానికి చూపించిన లెజెండ్రీ డైరెక్టర్.. భారతీరాజా ఇకలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved