MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Cocktail 2 OTT: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్ రొమాంటిక్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Cocktail 2 OTT: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్ రొమాంటిక్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

థియేటర్లలో సందడి చేసిన షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ నటించిన రొమాంటిక్ డ్రామా 'కాక్‌టెయిల్ 2' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో తెలుసుకుందాం. అలాగే, ఈ సినిమా కథ, నటీనటుల వివరాలు కూడా చూద్దాం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 02 2026, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Cocktail 2 OTT release
Image Credit : Asianet News

Cocktail 2 OTT release

షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ నటించిన 'కాక్‌టెయిల్ 2' ఓటీటీలోకి వచ్చేస్తోంది. హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 19న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు, సరిగ్గా రెండు నెలల తర్వాత, ఆగస్టు 14, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది 2012 నాటి 'కాక్‌టెయిల్'కు స్పిరిచ్యువల్ సీక్వెల్ అయినా, కథ, పాత్రలు పూర్తిగా కొత్తవి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సినిమా కథ
Image Credit : Instagram

సినిమా కథ

ఈ సినిమా కథ సిసిలీలో జరుగుతుంది. పెళ్లి విషయంలో కుటుంబం నుంచి ఒత్తిడి రావడంతో, కునాల్, దియా జంట సిసిలీకి వెళ్తారు. అక్కడ కునాల్ నమ్మకాన్ని పరీక్షించడానికి, దియా తన స్నేహితురాలు ఎల్లీని అతనితో ఫ్లర్ట్ చేయమని అడుగుతుంది. కానీ, అనుకోకుండా ఎల్లీ.. కునాల్‌తో ప్రేమలో పడుతుంది. దీంతో ప్రేమ, నమ్మకం, స్నేహం మధ్య ఓ ఎమోషనల్ ట్రయాంగిల్ మొదలవుతుంది.
33
మిక్స్‌డ్ రివ్యూలు
Image Credit : Instagram

మిక్స్‌డ్ రివ్యూలు

షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ కలిసి నటించిన తొలి సినిమా ఇదే. ఈ చిత్రానికి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇండియాలో రూ.104.55 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.166 కోట్లు వసూలు చేసింది. అయితే, రూ.110 కోట్ల బడ్జెట్‌ను మాత్రం పూర్తిగా రికవరీ చేయలేకపోయిందని సమాచారం.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Highest Multistarrer: తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఏకంగా 80 సినిమాలు
Recommended image2
Chiranjeevi First Salary: చిరంజీవి ఫస్ట్ సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?
Recommended image3
418 Movie Trailer: సెన్సార్ బోర్డును వణికించినట్రైలర్.. 418 రిలీజ్ డేట్ ఫిక్స్!
Related Stories
Recommended image1
Yellamma: ఎల్లమ్మ ఫస్ట్ లుక్, దేవీశ్రీని కంప్లీట్ గా మార్చేశారు.. పెద్ద ప్లానే ఇది, మరో రెండు సర్ప్రైజ్ లు
Recommended image2
Rajasekhar: రంభ, సౌందర్య హీరోయిన్లు.. రాజశేఖర్ అలాంటోడని తెలిసి కూడా సినిమా చేశా, కెరీర్ నాశనం చేసుకున్నా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved