- Home
- Entertainment
- Shahrukh khan OTT: షారుఖ్, ఆర్యన్ ఖాన్ ఓటీటీ ఎంట్రీ.. ఖాన్ ఫ్యామిలీ కలిసి ఏం చేశారంటే?
Shahrukh khan OTT: షారుఖ్, ఆర్యన్ ఖాన్ ఓటీటీ ఎంట్రీ.. ఖాన్ ఫ్యామిలీ కలిసి ఏం చేశారంటే?
Shahrukh Khan Family : షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ ఓటీటీలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరి వీడియో విడుదలైన తర్వాత, ఇప్పుడు మొత్తం ఖాన్ కుటుంబం నెట్‌ఫ్లిక్స్ షోలో పాల్గొంది.

shahrukh khan family
Shahrukh Khan Family : షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ ఓటీటీలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరి వీడియో విడుదలైన తర్వాత, ఇప్పుడు మొత్తం ఖాన్ కుటుంబం నెట్‌ఫ్లిక్స్ షోలో పాల్గొంది.
Shahrukh Khan Family
నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో షారుఖ్ ఖాన్ 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' టీజర్‌ను చూపించారు.
Shahrukh Khan Family
ఆర్యన్ ఖాన్ ఈ షోకి దర్శకత్వం వహిస్తారు. నెట్‌ఫ్లిక్స్ టీజర్‌లో 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' గురించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
Shahrukh Khan Family
షారుఖ్ ఖాన్, ఆయన కుటుంబం నెట్‌ఫ్లిక్స్ నిర్వహించిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇందులో షారూఖ్ కొడుకు, కూతురు హైలైట్‌గా నిలిచారు.
Shahrukh Khan Family
ఎస్ఆర్కేతో పాటు ఆయన భార్య గౌరీ, కొడుకు ఆర్యన్, కూతురు సుహానా ఖాన్ కూడా ఉన్నారు. వారంతా ఫోటోలకు పోజులిచ్చారు. హల్‌చల్ చేశారు.
Shahrukh Khan Family
షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఆల్ బ్లాక్ లుక్‌లో ఈవెంట్‌కి వచ్చారు. డార్క్ జాకెట్లో హీరోలను మించిపోయేలా ఉన్నాడు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.
Shahrukh Khan Family
షారుఖ్, ఆర్యన్ ఖాన్ 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' షో విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. కానీ లేటెస్ట్ గా విడుదలైన గ్లింప్స్ మాత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.