MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Rashmi Gautam: మీ టీఆర్‌పీ స్టంట్స్ ఇకనైనా ఆపండి, `జబర్దస్త్` రష్మికి నెటిజన్లు కౌంటర్లు, ఏం జరిగిందంటే?

Rashmi Gautam: మీ టీఆర్‌పీ స్టంట్స్ ఇకనైనా ఆపండి, `జబర్దస్త్` రష్మికి నెటిజన్లు కౌంటర్లు, ఏం జరిగిందంటే?

Rashmi Gautam: జబర్దస్త్ యాంకర్‌ రష్మి విషయంలో నెటిజన్లు పాజిటివ్‌గానే ఉంటారు. సుడిగాలి సుధీర్‌తో రిలేషన్‌ విషయంలో కూడా పాజిటివ్‌గానే ఉంటారు. కానీ ఇప్పుడు ఆమెకి పెద్ద షాకిచ్చారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 03 2025, 11:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
rashmi gautam, sudigali sudheer

rashmi gautam, sudigali sudheer

Rashmi Gautam sudigali sudheer: జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌, మాజీ జబర్దస్త్ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. జబర్దస్త్ షోనే వీరి మధ్య లవ్‌ ట్రాక్‌కి బిల్డ్ చేసింది. వీరి జోడీకి సెపరేట్‌గా ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. వీరిద్దరు కలవాలని, పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
rashmi gautam, sudigali sudheer

rashmi gautam, sudigali sudheer

కానీ వీరిద్దరు మాత్రం లవ్‌ ట్రాక్‌తో ఊగిసలాడుతున్నారు. తమ మధ్య రిలేషన్‌ విషయంలో దోబూచులాడుతున్నారు. తామిద్దరం లవర్స్ అని తేల్చడం లేదు. తమ మధ్య ఉన్న అనుబంధం ఏంటో చెప్పడం లేదు. ఫ్రెండ్స్ అని, ఫ్రెండ్ కంటే ఎక్కువ అని చెబుతున్నారు కానీ, అసలు విషయం చెప్పడం లేదు. అదే పెద్ద సస్పెన్స్ గా మారింది. 
 

35
rashmi gautam

rashmi gautam

తరచూ టీవీ షోస్‌లో వీరి ప్రస్తావన వస్తుంది. రష్మి సుధీర్‌ ప్రస్తావన తెస్తూ షోకి హైప్‌ ఇస్తుంది. టీఆర్‌పీ రేటింగ్‌ని పెంచే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇది చాలా కాలంగా నడుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి షో చేయడం లేదు.

చాలా రోజుల క్రితమే సుధీర్‌ జబర్దస్త్ ని వదిలేశాడు. కానీ అడపాదడపా ఆయన ప్రస్తావన తీసుకొస్తుంది రష్మి. ఇటీవల సంక్రాంతి షోలోనూ కలిసి రచ్చ చేశారు. మళ్లీ పాత రోజులను గుర్తు చేశారు.
 

45
rashmi gautam

rashmi gautam

ఇక ఇప్పుడు మరోసారి సుధీర్‌ ప్రస్తావన తీసుకొచ్చింది రష్మి. లేటెస్ట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. లవర్స్ డే స్పెషల్‌గా ఈ షో చేశారు. ఇందులో తన మనసులో ఉన్నవాడు, తన లవర్‌ గురించి రష్మి బోర్డ్ మీద పేరు రాయాల్సి ఉంది.

అయితే ఎస్‌ అనే అక్షరం రాసి దోబూచులాడింది. అది సుడిగాలి సుధీర్‌ పేరే అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు. అసలు విషయం చెప్పుకుండా ప్రోమో కట్‌ చేశారు. ఏదో క్యూరియాసిటీని క్రియేట్‌ చేశారు. 
 

55
rashmi gautam

rashmi gautam

దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటివి ఎన్నో చూశామని, ఇవన్నీ టీఆర్‌పీ రేటింగ్‌కి సంబంధించిన స్టంట్స్ అని అంటున్నారు. తీరా చూస్తే అందులో ఏముండని, వేరే ఎవరి పేరో రాస్తుందని, ఇలాంటి వాటిని నమ్మొందంటున్నారు నెటిజన్లు. వీళ్లు టీఆర్‌పీ కోసం సుధీర్‌ని వాడుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

ఇకనైనా ఈ రేటింగ్‌ స్టంట్స్ ఆపాలని రష్మికి కౌంటర్లు వేస్తున్నారు. ఇలాంటి భరించలేకపోతున్నామని అంటున్నారు. ఓ రకంగా రష్మి, సుధీర్‌ జోడీపై చేసే స్కిట్ల విషయంలో నెటిజన్లు విసిగెత్తిపోయారు. అందుకే ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు. 

read more:Venkatesh: శ్రీవిష్ణుతో వెంకటేష్‌ నెక్ట్స్‌ మూవీ.. డైరెక్టర్‌, జోనర్‌ డిటెయిల్స్ నిజంగా క్రేజీ

also read: Lavanya Tripathi Come Back: లావణ్య త్రిపాఠి కమ్‌ బ్యాక్‌ మూవీ స్టార్ట్, ఆ రూమర్లకి చెక్‌ పెట్టిన మెగా కోడలు

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మీ గౌతమ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved