MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవికి సీనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన విలువైన సలహా... అదే తమ కుటుంబాన్ని కాపాడిందట!

చిరంజీవికి సీనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన విలువైన సలహా... అదే తమ కుటుంబాన్ని కాపాడిందట!

చిరంజీవికి సీనియర్ ఎన్టీఆర్ ఒక విలువైన సలహా ఇచ్చాడట. అది తమ కుటుంబాన్ని ఎంతగానో ఆదుకుందని చిరంజీవి ఓ సందర్భంలో చెప్పారు. ఆయన ఇచ్చిన ఆ సలహా ఏమిటో చూద్దాం...  

1 Min read
Author : Sambi Reddy
Published : Mar 27 2024, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Chiranjeevi NTR

Chiranjeevi - NTR

నందమూరి తారక రామారావు సిల్వర్ స్క్రీన్ పై చేసిన సంచలనాల గురించి ఎంత చెప్పిన తక్కువే. తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన హీరో. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా దశాబ్దాల పాటు ఉన్నారు. మకుటం లేని మహారాజుగా వెండితెరను ఏలారు. 

 

26
Chiranjeevi - NTR

Chiranjeevi - NTR

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళాక... ఆయన స్థానం చిరంజీవికి దక్కింది. అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన చిరంజీవి నెంబర్ హీరో అయ్యాడు. వరుస విజయాలతో ఎవరూ అందుకోలేని స్థాయికి చేరారు. కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరో చిరంజీవి. 
 

36
Chiranjeevi - NTR

Chiranjeevi - NTR

కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ చిత్రాల్లో చిరంజీవి నటించారు. సపోర్టింగ్, విలన్ రోల్స్ చేశారు. సెకండ్ హీరో తరహా పాత్రలు కూడా ఆయన చేశారు. ఎన్టీఆర్-చిరంజీవి కాంబినేషన్ లో కొన్ని చిత్రాలు విడుదలయ్యాయి. ఆ విధంగా ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. 
 

46
Chiranjeevi - NTR

Chiranjeevi - NTR

ఎన్టీఆర్ సీఎం అయ్యాక కూడా చిరంజీవి ఆయన్ని పలుమార్లు కలిశారు. కాగా ఓ సందర్భంలో ఎన్టీఆర్ చిరంజీవికి ఒక విలువైన సలహా ఇచ్చాడట. సంపాదన, పెట్టుబడి గురించి ఆయన చేసిన సూచనలు చిరంజీవికి ఎంతగానో ఉపయోగపడ్డాయట. తన కుటుంబానికి మేలు చేశాయట. 

56
Chiranjeevi - NTR

Chiranjeevi - NTR

బ్రదర్... ఈ స్టార్డమ్, ఫేమ్ ఎంత కాలం శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు మన మార్కెట్ పడిపోవచ్చు. కాబట్టి సంపాదన ఇనుప ముక్కల మీద కాకుండా భూమి మీద ఇన్వెస్ట్ చేయండి. మంచి ఇల్లు కట్టుకోండి. స్థలాలు కొనుక్కోండి. భవిష్యత్తులో అవి మీకు ఉపయోగపడతాయి... అని ఎన్టీఆర్ చిరంజీవితో అన్నారట. 

 

66
Chiranjeevi - NTR

Chiranjeevi - NTR

చిరంజీవి ఎన్టీఆర్ సలహా పాటిస్తూ తన సంపాదన రియల్ ఎస్టేట్ లో పెట్టారట. అలా స్థలాల మీద పెట్టుబడి పెట్టడం తర్వాత తన కుటుంబానికి ఎంతో ఉపయోగపడింది. ఆసరా అయ్యిందని చిరంజీవి స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hey Balwanth 6 Days Collections: హే బలవంత్‌ 6 రోజుల కలెక్షన్లు.. సుహాస్‌ మూవీ నిజంగానే సేఫ్‌ అయ్యిందా?
Recommended image2
రూ. 100 కోట్ల సినిమా.. కట్ చేస్తే.. తెగింది మాత్రం 20 టికెట్లు మాత్రమే.. ఆ మూవీ ఏదంటే.?
Recommended image3
హీరోగా చిరంజీవి.. నిర్మాతగా శ్రీదేవి.. షూట్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved