MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి కాకుండా తల్లి అయితే నన్ను ఎవరు ఆపుతారు.. టబు సంచలన వ్యాఖ్యలు

పెళ్లి కాకుండా తల్లి అయితే నన్ను ఎవరు ఆపుతారు.. టబు సంచలన వ్యాఖ్యలు

సంచలన వ్యాఖ్యలు చేసింది సీనియర్ హీరోయిన్ టబు. తాను తల్లి అవ్వాలి అనుకుంటే ఎవరైనా ఆపగలరా అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది...? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 05 2022, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో టబు కూడా ఒకరు. ఆమె గ్లామర్ తో కుర్ర కారును ఉర్రూతలూగించారు. సీనియర్ హీరోయిన్ గా..ఏజ్ బార్ అయినా సరే..మొన్న మొన్నటి వరకూ కూడా గ్లామర్ పాత్రలతో అలరించింది టబు. కాని ఇంత ఇమేజ్ సాధించిన బ్యూటీ.. పెళ్ళి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తన విషయంలో ఎవరు ఏ కామెంట్ చేసినా.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది టబు. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా చేప్పేస్తుంది. ఇక రీసెంట్ గా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకూ తల్లవ్వాలని వుంది... తల్లినవ్వాలనుకుంటే, పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు.. పెళ్ళి కాకుండానే గర్భం దాల్చొచ్చు అన్నారు. 

36

అయితే ఆమె అన్నది  సరోగసి ద్వారా కూడా తల్లినయ్యే అవకాశం వుంది అని.  కానీ.. అలాంటి ఆలోచనలేవీ నేను చేయడంలేదు... అంటూ.. ఓ ప్రశ్నకు బదులిచ్చింది ప్రముఖ నటి టబు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బ్యూటీ.. ఈ విధంగా స్టేట్ మెంట్ ఇచ్చింది. 
 

46

తన మనసుకు నచ్చినవాడు ఇంకా దొరకలేదనీ, మహిళల్ని అన్ని విధాలుగానూ గౌరవించేవాడు తనకు దొరికనప్పుడు.. అతను తన మనసుకు నచ్చినప్పుడు పెళ్ళి చేసుకుంటానని టబు చెప్పింది. పెళ్ళి కాకపోతే చచ్చిపోం.. తల్లి కాకపోతే చచ్చిపోం.. నటనా కెరీర్‌ని ఎంజాయ్ చేస్తున్నా.. అని టబు తనదైన స్టయిల్లో కౌంటర్లిచ్చింది. 

56

అయితే చివరిగా టబు చెప్పిన కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి. వయసు మీద పడింది.. ఈ వయసులో పెళ్ళి, పిల్లలు సాధ్యమేనా. అని ప్రశ్న ఆమెకు ఎదురవ్వగా..   ఈ రోజుల్లో వయసు దేనికీ అడ్డంకి కాదని టబు సింగిల్ లైన్ లో ఆన్సర్ చెప్పెసిందీ బ్యూటీ. ఈ రకంగా ఆమెకు ఇప్పుడు పెళ్ళి మీద కంటే.. నటనమీదనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

66
Tabu

Tabu

ఈ సీనియ‌ర్ న‌టి ప్ర‌స్తుతం మ‌ల‌యాళం క్రైం థ్రిల్ల‌ర్ హిందీ రీమేక్‌ దృశ్యం 2లో న‌టిస్తుంది.. న‌వంబ‌ర్ 18న ఈ మూవీ విడుద‌ల కానుంది. ట‌బు కీ రోల్ చేస్తున్న మ‌రో త‌మిళ రీమేక్ భోళా 2023 మార్చి 30లో విడుద‌ల కానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టబు

Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Kapoor Wedding: పెళ్లి వేడుకలో అర్జున్ కపూర్ ని ఆట పట్టించిన చెల్లెల్లు, వైరల్ వీడియో
Recommended image2
Jr NTR: పవన్ కి మహేష్, అఖిల్ కి ఎన్టీఆర్.. థ్యాంక్యూ టైగర్ అంటూ అక్కినేని హీరో ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved