MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీరకే అందం తెచ్చిన సీనియర్ హీరోయిన్ స్నేహా, చిరునవ్వుతో చంపేస్తోన్న బ్యూటీ

చీరకే అందం తెచ్చిన సీనియర్ హీరోయిన్ స్నేహా, చిరునవ్వుతో చంపేస్తోన్న బ్యూటీ

ఈమధ్య సోషల్ మీడియాలో సీనియర్ హీరోయిన్ స్నేహా మెస్మరైజ్ చేసేస్తోంది. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. వరుస ఫోటో షూట్స్ తో అదరగోట్టేస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 12 2023, 06:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సోషల్ మీడియలో.. హీరోయిన్లు ఫోటో షూట్స్ ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ఇన్ స్టాలో రెచ్చిపోయి మరీ ఎక్స్ పోజింగ్ చేస్తుంటారు. ఒకరికి పై మరొకరు పోటీ పడుతూ.. అందాలు ఆరబోసే ఈ పరిస్థితుల్లో.. స్కిన్ షో చేయకుండా..ట్రెడిషనల్ లుక్స్ త అందరిని తన వైపు తిప్పుకుంటుంది సీనియర్ హీరోయిన్ స్నేహా. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

చీరకట్టుకు పక్కా బ్రాండ్ అంబాసిడర్.. చీరకే అందం తెచ్చిందిరా బాబు అనేలా ఉంటుందిస్నేహ. సావిత్రి, సౌందర్య ఆతరువాత ఆ క్రేజ్ స్నేహకే దక్కింది. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా తన మార్క్ చూపించుకుంటుంది బ్యూటీ. 

39

ఈమధ్య సోషల్ మీడియాల ఎక్కువగా సందడి చేస్తోంది..హోమ్లీ బ్యూటీ స్నేహా. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచీ.. సినిమాల్లో కంటే..సోషల్ మీడియాలోనే ఎక్కువ హడావిడి చేస్తుంది. అయితే స్కిన్ షో చేయకుండా.. లిమిట్స్ పాటిస్తుంది స్నేహా. 

49

కాస్త ఘాటుగా... కొంచెం స్వీట్ గా.. చూడటానికి మాత్రం పద్దతిగా.. తన మార్క్ ఫోటో షూట్స్ తో స్నేహా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.  స్నేహ.  కెమెరాకు అదిరిపోయేలా స్టిల్స్ ఇస్తోంది.

59

హీరోయిన్ గా దాదాపు పదేళ్ళు టాలీవుడ్ ను ఊపేసింది స్నేహ.. ఛాన్సులు తగ్గుతున్న టైమ్ లో..యాక్టర్ ప్రసన్నను ప్రేమ పెళ్లి చేసుకుంది స్నేహా. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. ఈఇద్దరు కలిసి కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ.. సందడి చేస్తున్నారు. 
 

69

ఈమధ్య వీరిద్దరు విడాకులుతీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది స్నేహా. అలాంటిదేమి లేదంటూ చెప్పకనే చెప్పింది. భర్తతో క్లోజ్ గా ఉన్న ఫోటో షేర్ చేసి.. రూమర్స్ కు చె్క్ పెట్టింది. 
 

79

సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది స్నేహా.. అయితే తనకు తగ్గ పాత్ర వస్తేనే చేస్తానంటోంది. ఏదో ఒక సినిమా చేసేయాలి అనే ఆలోచన తనకు లేదు అంటోంది. అందుకే  అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తుంది స్నేహ. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యూలర్ గా ఫోటో షూట్స్ తో సందడి చేస్తోంది. 
 

89

తన టైమ్ ను ఎక్కువగా  ఫ్యామిలీ పిల్లలకే కేటాయిస్తోంది స్నేహా. సినిమాలు అప్పుడుప్పుడు మాత్రమే చేస్తోంది. ఈమధ్యలో ఫ్యామిలీ టూర్లు.. భర్తతో రొమాంటిక్ టూర్లు వేస్తూ.. ఆ పిక్స్ ను తన సోషల్ మీడియా పేజ్ లో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

99

రామ్‌చరణ్‌ హీరోగా వచ్చిన  వినయ విధేయ రామ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది స్నేహా. ఈ మూవీలో  కీలక పాత్రలో నటించి మెప్పించింది. అంతకు ముందు అల్లు అర్జున్‌ హీరోగా నటించిన సన్నాఫ్‌ సత్యమూర్తి లో ఉపేంద్రకి జోడిగా మెరిసింది స్నేహ. ప్రస్తుతం మంచి ఆఫర్ల కోసం ఎదరుచూస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Recommended image2
Alia Bhatt Movies: అలియా భట్ కెరీర్ లో టాప్ 5 బిగ్గెస్ట్ హిట్స్ ఇవే.. మొదటిది మన తెలుగు సినిమానే
Recommended image3
Toxic Cast Fees: టాక్సిక్ స్టార్ల రెమ్యూనరేషన్స్, యశ్‌కు 50 కోట్లు.. మరి కియారా, నయన్ ఎంత తీసుకున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved