MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న రోజా కూతురు, హీరోగా స్టార్ వారసుడు.. డైరెక్టర్ ఎవరంటే..?

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న రోజా కూతురు, హీరోగా స్టార్ వారసుడు.. డైరెక్టర్ ఎవరంటే..?

ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ల వారసులు ఉన్నారు. అందులో కొంత మంది సక్సెస్ అయితే.. మరికొంత మంది మాత్రం వెనక్కి వెళ్లిపోయారు. అందులో హీరోలు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు. ఇక త్వరలో.. సీనియర్ హీరోయిన్ కమ్ పొలిటీషియన్ రోజా కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందట. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 24 2022, 08:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ ఇప్పటికే వారసులతో నిండిపోయి ఉంది. ఒక్క టాలీవుడ్ కాదు బాలీవుడ్.. కోలీవుడ్ కూడా వారసులతో ఫుల్ అయ్యిపోయింది. బయట నంచి ఆర్టిస్ట్ లు వస్తున్నా.. మరో వైపు స్టార్ కిడ్స్ వారికి పోటీ వస్తున్నారు. ఇక త్వరలోమరో స్టార్ వారసురాలు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. సీనియర్ హీరోయిన్  రోజా కూతరు హీరోయిన్ గా ఎంట్రీకి సిద్థం అవుతుంది. 

27

 ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లలో  స్టార్ హీరోయిన్ గా కొనసాగింది  రోజా. 90వ దశకంలో కుర్రాళ్ళను ఉర్రూతలూగించింది.  దాదాపుగా స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. హీరోయిన్ గా సాధ్యమైనంత వరకూ రాణించిన రోజా.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. తరువాత పొలిటీషియన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు

37

ఇక ఇండస్ట్రీ గురించి క్షుణ్ణంగా తెలిసిన రోజా...తన కూతురు  అన్షు మాలికను హీరోయిన్ గా తెరంగేట్రం చేయించడానికి రెడీ అవుతోంది. అన్షు వెండితెర కి పరిచయం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.  ఫస్ట్ నుంచి సినిమాలంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న అన్షు.. నటించేందుకు ఉత్సాహపడుతుననట్టు వార్తలు  వినిపిస్తున్నాయి. 
 

47

అన్షు మాలిక ఇప్పటికే యూ ఎస్ లోని ఓ ఫేమస్ ఫిలిం ఇన్ స్టిట్యుట్ లో సీటు రావడంతో ప్రస్తుతం అక్కడ శిక్షణ పొందుతోంది. అక్కడ ట్రైయినింగ్ అయిపోయిన వెంటనే.. ఆమె ఇండియాకు వచ్చి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈలోపు ఇక్కడ కథలు, డైరెక్టర్, హీరో లాంటి విషయాలను రోజా చక్కబెట్టాలని చూస్తున్నారట. 

57

ఓ టాలీవుడ్ సినీ వారసుడు హీరోగా నటించే సినిమాతోనే రోజా కూతురు అన్షు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే ఈ స్టార్ వారసుడు ఎవరు అనేది మాత్రం లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. మరి రోజామాధిరిగా అన్షు కూడా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపుతుందా..? లేక కొంత మంది వారసులు వెనక్కి వెళ్ళినట్టు డ్రాప్ అవుతుందా చూడాలి. 
 

67

ఇక రోజా సమకాలీనులుగా ఉన్న హీరోయిన్లలో  ఇప్పటికే రాధా కూతురు తులసి, కార్తిక, మంజుల కూతుర్లు ముగ్గురు, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో జాన్వీ మాత్రం హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించింది.  ఇక రోజా కూతురు అన్షు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో అని ఆడియన్స్ ఆలోచనలో పడ్డారు. 
 

77

ఇక రోజా విషయానికి వస్తే.. చాలా కాలంగా  ఓ వైపు రోజా రాజకీయ రంగంలో రాణిస్తూనే.. మరోవైపు బుల్లితెరపై జబర్థస్త్ కామెడీ షో  జడ్జిగా కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి ఫుల్ క్రేజ్ తో పాటు కోట్లల్లో సంపాదించుకుంది రోజా. రీసెంట్ గా ఆమెకు మంత్రి పదవి రావడంతో నిబంధనలు అడ్డువచ్చి ఈ షో నుంచి ఆమె తప్పుకోవల్సి వచ్చింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: ఐశ్వర్య చెంప చెల్లుమనిపించిన రేఖ, రాజు..అపర్ణ కంట పడకుండా అడ్డుపడ్డ భూషణ్
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న తెలుగు క్రేజీ కామెడీ సినిమా.. ప్రైమ్‌లో టాప్ 10 మూవీస్‌ ఇవే
Recommended image3
Karthika Deepam 2 Today Episode: దశరథ ప్రేమ-కార్తీక్ కొత్త ప్లాన్-కాశీకి దాసు సలహా-ఆస్తి వద్దన్న దీప
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved