MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గుర్తుపట్టలేనంటే తయారైన ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుష్బూ సుందర్... వైరల్ గా ఆమె లేటెస్ట్ షాకింగ్ లుక్

గుర్తుపట్టలేనంటే తయారైన ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుష్బూ సుందర్... వైరల్ గా ఆమె లేటెస్ట్ షాకింగ్ లుక్

బరువు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఇది గ్రహించిన కుష్బూ సగానికి సగం బరువు తగ్గారు. సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న లేటెస్ట్ క్లిక్స్ చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 21 2021, 08:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సౌత్ ని ఏలింది ముంబై భామ కుష్బూ సుందర్. విక్టరీ వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు చిత్రంతో కుష్బూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో అత్యధికంగా చిత్రాలు చేసిన కుష్బూ తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు, హిందీలో కూడా చిత్రాలు చేశారు. 

27


సెకండ్ ఇన్నింగ్స్ లో కుష్బూ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తున్నారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ చిత్రాలలో కుష్బూ అమ్మ, అక్క పాత్రలు చేయడం జరిగింది. స్టాలిన్ మూవీలో చిరు అక్కగా నటించిన ఆమె, అజ్ఞాతవాసి మూవీలో పవన్ తల్లి పాత్ర చేశారు. 

37


మరోవైపు పొలిటీషియన్ గా కొనసాగుతున్నారు. మొదట డీఎంకే, అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్బూ... ఈ ఏడాది బీజేపీ పార్టీలో చేరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ తరపున పోటీ చేసిన పరాజయం పొందారు. 

47


సోషల్ మీడియా వేదికగా పొలిటికల్, సోషల్ టాపిక్స్ పై ఆమె స్పందిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆమె ట్వీట్స్ సంచలనం రేపుతూ ఉంటాయి. 

57

అయితే బరువు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఇది గ్రహించిన కుష్బూ సగానికి సగం బరువు తగ్గారు. సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న లేటెస్ట్ క్లిక్స్ చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. 

67

యాభైఏళ్ల కుష్బూ 25ఏళ్ల అమ్మాయిలా దర్శనం ఇవ్వడం నిజంగా మిరాకిల్ అని చెప్పాలి. కష్టం ద్వారా వచ్చే ఫలితం ఎంతో సంతృప్తిని ఇస్తుందంటూ.. కుష్బూ తన లేటెస్ట్ ఫోటోలకు కామెంట్ పెట్టారు. అంతలా బరువు తగ్గిన కుష్బూ చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. 

77

ప్రస్తుతం కుష్బూ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తే చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అన్నాత్తే చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తుండగా, మీనా, కీర్తి సురేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sridevi: హీరోతో ముద్దు సీన్, శ్రీదేవిని మోసం చేసిన దర్శకుడు, కోర్టు వరకూ వెళ్లిన వ్యవహారం.. చివరకు ఏమయ్యిందంటే?
Recommended image2
Vijay Lucky Heroines: దళపతి విజయ్‌కి ఈ ఐదుగురు హీరోయిన్లు లక్కీ ఛార్మ్.. ఈ బ్యూటీతో అయితే అన్నీ హిట్టే
Recommended image3
Trisha Krishnan: ఇక నా టైమ్‌ స్టార్ట్ అయ్యింది, తమిళనాట విజయ్‌ సంచలనం వేళ త్రిష పోస్ట్ దుమారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved