MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సూర్యలో అస్సలు నచ్చనిది అదే.. భర్తపై జ్యోతిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మరి నచ్చే క్వాలిటీ ఏంటో తెలుసా..?

సూర్యలో అస్సలు నచ్చనిది అదే.. భర్తపై జ్యోతిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మరి నచ్చే క్వాలిటీ ఏంటో తెలుసా..?

ఆ మధ్య తమిళ స్టార్స్ సూర్య,జ్యోతిక  విడాకుల వార్తలు వైరల్ అయ్యాయి. కాని అందులో ఏమాత్రం నిజం లేదని చాలా ఘాటుగా స్పందించింది జ్యోతికా. అయితే రీసెంట్ గా సూర్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది సీనియర్ బ్యూటీ.. ఏమన్నదంటే..?   

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 14 2024, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చాలా కాలంగా తమిళ స్టార్స్ సూర్య , జ్యోతికల పర్సనల్ లైఫ్ కు సబంధించిన వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. వీరు విడిపోతున్నారని. త్వరలో విడాకులు తీసుకుంటున్నారి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే ముంబయ్ కు షిప్ట్ అసయ్యారని. అక్కడ కూడా విడిగా ఉంటున్నారని. పిల్లల కోసం కలిసి ఉంటున్నట్టు నటిస్తున్నారని..ఇలా ఎన్ని యాంగిల్స్ లో వైరల్ అవ్వాలో అన్ని యాంగిల్స్ లో న్యూస్ వైరల్ అవతూ వచ్చింది. 

విజయ్ దళపతికి పోటీగా హాట్ హీరోయిన్, ఎలక్షన్ హీట్ పెంచబోతున్న బోల్డ్ బ్యూటీ..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Actress Jyothika

Actress Jyothika

ఈ వార్తలకు చెక్ పెడుతూ..  ఆమధ్య అందరి నోర్లు మూయించారు ఈ స్టార్ జంట. జ్యోతిక పలుమార్లు ఇండైరెక్ట్ గా స్పందిస్తూ.. ట్రోలర్స్ కు వాతలు పెట్టే సిందికూడా..ఇక మరోసారి నోటిత ఏమీ చెప్పకుండా.. అడ్డమైన ప్రకటనలు చేయకుండా..ఒకే  ఒక వీడియోతో అందరికి సమాధానం చెప్పారు తమిళ స్టార్ కపుల్. 

 

వర్షంలో ప్రభాస్ ను చూసి హీరో అవ్వాలనుకున్న నటుడు, మొత్తానికి సాధించాడుగా..?

37
Jyothika and Suriya

Jyothika and Suriya

ఆమధ్య రొమాంటిక్ టూర్ కూడా వేశారు ఈ కపుల్. ఈ వయస్సులో 50 ఏళ్లకు దగ్గరగా ఉన్న సూర్య.. 45 ఏళ్ళ వయస్సులో జ్యోతికా.. ఇద్దరు కలిసి రొమాంటిక్ టూర్ వేశారు.మంచి మంచు ప్రదేశాంలో.. వేడి వేడి టైమ్ ను స్పెండ్ చేస్తూ.. ఏకాంతంగా టైమ్ ను గడిపారు సూర్య, జ్యోతిక.   ఫిన్లాండ్ వెళ్ళినట్టు తెలుస్తోంది. 

 

ఇక నుంచి డాక్టర్ రామ్ చరణ్, యూనివర్సిటీ నుంచి గౌరవాన్ని అందుకున్న మెగా హీరో, వైరల్ అవుతున్న ఫోటోస్..

47

తాజాగా మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జ్యోతిక. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. చాలా రోజుల నుంచి నా సినిమాలలో నేనే మెయిన్ లీడ్ చేస్తున్నానని ఆమె తెలిపారు. అందుకే నా సినిమాలలో వేరే హీరో కావాలని అనుకోవడం లేదని జ్యోతిక చెప్పుకొచ్చారు. మంచి కథ ఉంటే బాలీవుడ్ లో సూర్యతో కలిసి నటించాలని ఉన్నట్టు ఆమె తన కోరికను వెల్లడించారు. 

57

సూర్య గురించి జ్యోతిక మాట్లాడుతూ సూర్య అందరినీ గౌరవిస్తారని తెలిపారు. సూర్య అందరి కోసం టైమ్ కేటాయిస్తాడని ఆమె చెప్పుకొచ్చారు. సూర్యలో ఈ విషయం బాగా నచ్చుతుందని సూర్యకు సహనం ఎక్కువని సూర్య స్నేహానికి ఎంతో విలువ ఇస్తాడని జ్యోతిక పేర్కొన్నారు.

67

సూర్య అవతలి వ్యక్తి మాట్లాడేది ఓపికగా వింటాడని ఆమె చెప్పుకొచ్చారు. ఇంట్లో నేను ఎక్కువగా మాట్లాడతానని సూర్య వింటూ ఉంటాడని జ్యోతిక తెలిపారు. 

77

సూర్య ఎంతటి విపత్కరపరిస్తితులను అయినా తట్టుకోగలడని.. అన్నారు జ్యోతిక. ఇక అంత మంచి హీరోలో ఆమెకు  నచ్చని విషయం కూడా ఉందట. అదేంటంటే.. సూర్య బాత్ రూమ్ లో ఎక్కువ సమయం గడుపుతాడని ఆమె సరదా కామెంట్లు చేశారు. ఇక ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Baby Do Die Do OTT: రామ్ చరణ్ కి నచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎందులో స్టీమింగ్ అంటే
Recommended image2
Kaaka Title Leak: యాంకర్ ని పొగుడుతూ ఇలా చేశావేంటి బాసూ.. 'కాకా' వెనకున్న అసలైన టైటిల్ లీక్ చేసిన చిరు
Recommended image3
Salman Khan: రియాలిటీ షోలో షర్ట్ విప్పి ఫిజిక్‌ చూపిస్తూ ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved