MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వర్షంలో ప్రభాస్ ను చూసి హీరో అవ్వాలనుకున్న నటుడు, మొత్తానికి సాధించాడుగా..?

వర్షంలో ప్రభాస్ ను చూసి హీరో అవ్వాలనుకున్న నటుడు, మొత్తానికి సాధించాడుగా..?

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు చాలామంది ఎవరో ఒక స్టార్ నటుడిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చినవారే..? మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఈక్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను చూసి హీరో అవ్వాలనుకున్నాడట యంగ్ స్టార్. ఇంతకీ ఎవరతను..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 13 2024, 09:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నావారికి.. హీరోలు అవ్వాలి అనుకున్నవారికి ఆదర్శంగా  నిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని తెరపై చూసి.. పట్టుదలలో కష్టపడి పరిశ్రమకు వచ్చినవారు ఎంతరో ఉన్నారు సునిల్ లాంటివారు ఆ లిస్ట్ లో ఉన్నారు. ఇక తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను చూసి ఇండస్ట్రీకి వచ్చాను అంటున్నాడు ఓ యంగ్ స్టార్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇంతకీ ఆ యంగ్ స్టార్ ఎవరో కాదు నవీన్ చంద్ర. అవును అందాల రాక్షసి సినిమాతో యూత్ ఆడియన్స్ మనసు దోచిన నవీన్ చంద్ర.. ఆతరువాత హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. హీరోగా మాత్రమే కాదు.. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్నాడు నవీన్. సెకండ్ హీరోగా నటిస్తూ.. బిజీగా ఉన్నాడు నవీన్. 

36

ఇక ఆయన రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరో ప్రభాస్ క్రేజ్ చూసి హీరో అవ్వాలనుకున్నానని నవీన్ చంద్ర వెల్లడించారు. అది కూడా వర్షం సినిమాలు ప్రభాస్ ను చూసి పిచ్చి పిచ్చిగా లైక్ చేశామని అన్నారు. నవీన్ చంద్ర వర్షం మూవీ సమయంలో ప్రభాస్ క్రేజ్ గురించి షాకింగ్ విషయాలను రివిల్ చేశారు. 

46

వర్షం మూవీ 50 డేస్ ఈవెంట్ భీమవరంలో జరగగా ఆ ఈవెంట్ కు తాను డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి హాజరయ్యానని నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు. ఆ ఈవెంట్ కు ఏకంగా 6 లక్షల మంది అభిమానులు వచ్చారని ఆ సమయంలో ప్రభాస్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయానని నవీన్ చంద్ర తెలిపారు. 20 ఏళ్ల క్రితమే ప్రభాస్ కు ఆ రేంజ్ లో క్రేజ్ ఉండగా ఇప్పుడు ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 

56

ఇక వర్షం మూవీ ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈసినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి ప్రభాస్ టాలీవుడ్ లో స్టార్ గానిలబడ్డారు. శోభన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించి మెప్పించింది.  సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

66

ఇక ప్రస్తుతం అరడజను పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. రీసెంట్ గా సలార్ తో హిట్ కొట్టి ప్రభాస్.. కల్కీతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. వీటితో పాటు సలార్ 2, స్పిరిట్, రాజాసాబ్ తో పాటు మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టాడు ప్రభాస్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: టీ కప్పులే కడగలేవు, బిగ్ బాస్ కప్పు ఏం కొడతావ్.. రోహిత్ పరువు తీసిన వంశీ
Recommended image2
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image3
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved